శ్రీ ధర్మశాస్తా భుజంగ స్తోత్రం (Sri Dharma Shastha Bhujanga Stotram) శ్రితానందచింతామణి శ్రీనివాసం సదా సచ్చిదానంద పూర్ణప్రకాశమ్ | ఉదారం సుదారం సురాధారమీశం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧ || విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠమ్ | విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౨ || పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రమ్ | పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ ||... Read More





