Home » Ayyappa Swami » Sri Kiratha Ashtakam

Sri Kiratha Ashtakam

శ్రీ కిరాతాష్టకం (Sri Kiratha(Ayyappa) Ashtakam )

అస్య శ్రీ కిరాతశస్తుర్మహామంత్రస్య
రేమంత ఋషిః
దేవీ గాయత్రీ ఛందః
శ్రీ కిరాత శాస్తా దేవతా,
హ్రాం బీజం,
హ్రీం శక్తిః,
హ్రూం కీలకం,
శ్రీ కిరాత శస్తు ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

కరన్యాసః 
ఓం హ్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రః కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః 
ఓం హ్రాం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం హ్రూం శిఖాయై వషట్ |
ఓం హ్రైం కవచాయ హుమ్ |
ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానం 
కోదండం సశరం భుజేన భుజగేంద్రభోగా భాసావహన్
వామేనచ్ఛురికాం విభక్షలనే పక్షేణ దక్షేణ చ |
కాంత్యా నిర్జిత నీరదః పురభిదః క్రీడన్కిరాతాకృతే
పుత్రోస్మాకమనల్ప నిర్మలయా చ నిర్మాతు శర్మానిశమ్ ||

స్తోత్రం 
ప్రత్యర్థివ్రాతవక్షఃస్థలరుధిరసురాపానమత్తా పృషత్కం
చాపే సంధాయ తిష్ఠన్ హృదయసరసిజే మామకే తాపహం తమ్ |
పింఛోత్తంసః శరణ్యః పశుపతితనయో నీరదాభః ప్రసన్నో
దేవః పాయాదపాయాచ్ఛబరవపురసౌ సావధానః సదా నః || ౧ ||

ఆఖేటాయ వనేచరస్య గిరిజాసక్తస్య శంభోః సుతః
త్రాతుం యో భువనం పురా సమజని ఖ్యాతః కిరాతాకృతిః |
కోదండక్షురికాధరో ఘనరవః పింఛావతంసోజ్జ్వలః
స త్వం మామవ సర్వదా రిపుగణత్రస్తం దయావారిధే || ౨ ||

యో మాం పీడయతి ప్రసహ్య సతతం దేహీత్యనన్యాశ్రయం
భిత్వా తస్య రిపోరురః క్షురికయా శాతాగ్రయా దుర్మతేః |
దేవ త్వత్కరపంకజోల్లసితయా శ్రీమత్కిరాతాకృతేః
తత్ప్రాణాన్వితరాంతకాయ భగవన్ కాలారిపుత్రాంజసా || ౩ ||

విద్ధో మర్మసు దుర్వచోభిరసతాం సంతప్తశల్యోపమైః
దృప్తానాం ద్విషతామశాంతమనసాం ఖిన్నోఽస్మి యావద్భృశమ్ |
తావత్త్వం క్షురికాశరాసనధరశ్చిత్తే మమావిర్భవన్
స్వామిన్ దేవ కిరాతరూప శమయ ప్రత్యర్థిగర్వం క్షణాత్ || ౪ ||

హర్తుం విత్తమధర్మతో మమ రతాశ్చోరాశ్చ యే దుర్జనా-
-స్తేషాం మర్మసు తాడయాశు విశిఖైస్త్వత్కార్ముకాన్నిఃసృతైః ||

శాస్తారం ద్విషతాం కిరాతవపుషం సర్వార్థదం త్వామృతే
పశ్యామ్యత్ర పురారిపుత్ర శరణం నాన్యం ప్రపన్నోఽస్మ్యహమ్ || ౫ ||

యక్షః ప్రేతపిశాచభూతనివహాః దుఃఖప్రదా భీషణాః
బాధంతే నరశోణితోత్సుకధియో యే మాం రిపుప్రేరితాః |
చాపజ్యానినదైస్త్వమీశ సకలాన్ సంహృత్య దుష్టగ్రహాన్
గౌరీశాత్మజ దైవతేశ్వర కిరాతాకార సంరక్ష మామ్ || ౬ ||

దోగ్ధుం యే నిరతాస్త్వమద్య పదపద్మైకాంతభక్తాయ మే
మాయాచ్ఛన్నకలేబరాశ్రువిషదానాద్యైః సదా కర్మభిః |
వశ్యస్తంభనమారణాదికుశలప్రారంభదక్షానరీన్
దుష్టాన్ సంహర దేవదేవ శబరాకార త్రిలోకేశ్వర || ౭ ||

తన్వా వా మనసా గిరాపి సతతం దోషం చికీర్షత్యలం
త్వత్పాదప్రణతస్య నిరపరాధస్యాపి యే మానవాః |
సర్వాన్ సంహర తాన్ గిరీశసుత మే తాపత్రయౌఘానపి
త్వామేకం శబరాకృతే భయహరం నాథం ప్రపన్నోఽస్మ్యహమ్ || ౮ ||

క్లిష్టో రాజభటైస్తదాపి పరిభూతోఽహం కులైర్వైరిభి-
-శ్చాన్యైర్ఘోరతరైర్విపజ్జలనిధౌ మగ్నోఽస్మి దుఃఖాతురమ్ |
హా హా కింకరవై విభో శబరవేషం త్వామభీష్టార్థదం
వందేఽహం పరదైవతం కురు కృపానాథార్తబంధో మయి || ౯ ||

స్తోత్రం యః ప్రజపేత్ ప్రశాంతకరణైర్నిత్యం కిరాతాష్టకం
స క్షిప్రం వశగాన్ కరోతి నృపతీనాబద్ధవైరానపి |
సంహృత్యాత్మవిరోధినః ఖిలజనాన్ దుష్టగ్రహానప్యసౌ
యాత్యంతే యమదూతభీతిరహితో దివ్యాం గతిం శాశ్వతీమ్ || ౧౦ ||

ఇతి శ్రీ కిరాతాష్టకం సంపూర్ణం

Sri Swamy Ayyappa Ashtothara Shatanamavali

శ్రీ స్వామి  అయ్యప్ప అష్టోత్తర శతనామావళి (Sri Swamy Ayyappa Ashtothara Shatanamavali) ఓం శ్రీ మహాశాస్త్రే నమః ఓం విశ్వవాస్త్రే నమః ఓం లోక శాస్త్రే నమః ఓం మహాబలాయ నమః ఓం ధర్మ శాస్త్రే నమః ఓం వేద శాస్త్రే నమః...

Sri Dharma Sastha Ashtakam

శ్రీ ధర్మ శాస్త్ర (Sri Dhardhrma Sastha Ashtakam) గిరిచరం కరునామృత సాగరం పరిచకం పరమం మృగయా  పరమం సురుచిం సచరాచర గోచరం హరిహరాత్మజ మీశ్వర మాశ్రయేత్ || ౧ || ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాది గురుం...

Ayyappa 18 metlu visistatha

అయ్యప్ప స్వామీ 18 మెట్ల విసిష్టత ( Ayyappa 18 metlu visistatha) 1వ మెట్టు – కామం – ఈ మెట్టు కి అది దేవత “గీతామాత” ఈ మెట్టు ఎక్కటం వలన మనిషికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది 2 వ...

Sri Ayyappa Swamy Suprabhatam

श्री अय्यप्प स्‍वमी सुप्रभातम् (Sri Ayyappa Swamy Suprabhatam) श्रीहरिहरसुप्रजा शास्तः पूर्वा सन्ध्या प्रवर्तते । उत्तिष्ठ नरशार्दूल दातव्यं तव दर्शनम् ॥ १॥ उत्तिष्ठोत्तिष्टठ शबरिगिरीश उत्तिष्ठ शान्तिदायक । उत्तिष्ठ हरिहरपुत्र त्रैलोक्यं मङ्गळं...

More Reading

Post navigation

error: Content is protected !!