Home » Ayyappa Swami » Sri Dharma Sastha Bhujanga Stotram

Sri Dharma Sastha Bhujanga Stotram

శ్రీ ధర్మశాస్తా భుజంగ స్తోత్రం (Sri Dharma Shastha Bhujanga Stotram)

శ్రితానందచింతామణి శ్రీనివాసం
సదా సచ్చిదానంద పూర్ణప్రకాశమ్ |
ఉదారం సుదారం సురాధారమీశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧ ||

విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠమ్ |
విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౨ ||

పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం
స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రమ్ |
పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౩ ||

పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం
గిరీశాదిపీఠోజ్జ్వలచ్చారుదీపమ్ |
సురేశాదిసంసేవితం సుప్రతాపం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౪ ||

హరీశానసంయుక్తశక్త్యైకవీరం
కిరాతావతారం కృపాపాంగపూరమ్ |
కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౫ ||

గురుం పూర్ణలావణ్యపాదాదికేశం
గరీయం మహాకోటిసూర్యప్రకాశమ్ |
కరాంభోరుహన్యస్తవేత్రం సురేశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౬ ||

మహాయోగపీఠే జ్వలంతం మహాంతం
మహావాక్యసారోపదేశం సుశాంతమ్ |
మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౭ ||

మహారణ్యమన్మానసాంతర్నివాసాన్
అహంకారదుర్వారహిం‍స్రా మృగాదీన్ |
నిహంతం కిరాతావతారం చరంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౮ ||

పృథివ్యాదిభూతప్రపంచాంతరస్థం
పృథగ్భూతచైతన్యజన్యం ప్రశస్తమ్ |
ప్రధానం ప్రమాణం పురాణప్రసిద్ధం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౯ ||

జగజ్జీవనం పావనం పావనీయం
జగద్వ్యాపకం దీపకం మోహనీయమ్ |
సుఖాధారమాధారభూతం తురీయం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౦ ||

ఇహాముత్ర సత్సౌఖ్యసంపన్నిధానం
మహద్యోనిమవ్యాహతాత్మాభిధానమ్ |
అహః పుండరీకాననం దీప్యమానం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౧ ||

త్రికాలస్థితం సుస్థిరం జ్ఞానసంస్థం
త్రిధామ త్రిమూర్త్యాత్మకం బ్రహ్మసంస్థమ్ |
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం శక్తియుక్తం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౨ ||

ఇడాం పింగళాం సత్సుషుమ్ణాం విశంతం
స్ఫుటం బ్రహ్మరంధ్ర స్వతంత్రం సుశాంతమ్ |
దృఢం నిత్య నిర్వాణముద్భాసయంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౩ ||

అణుబ్రహ్మపర్యంత జీవైక్యబింబం
గుణాకారమత్యంతభక్తానుకంపమ్ |
అనర్ఘం శుభోదర్కమాత్మావలంబం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౪ ||

ఇతి శ్రీ ధర్మశాస్తా భుజంగ స్తోత్రం

Sri Ayyappa Sharanu Gosha

శ్రీ అయ్యప్ప శరణు ఘోష (Sri Ayyappa Sharanu Gosha) ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప హరి హర సుతనే శరణమయ్యప్ప ఆపద్భాందవనే శరణమయ్యప్ప అనాధరక్షకనే శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యప్పనే శరణమయ్యప్ప అరియాంగావు...

Sri Shakaradi Shasta Ashtottara Shatanamavali

ఓం శ్రీ శకారాది శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Shakaradi Shasta Ashtottara Shatanamavali) ఓం శన్నోదాతాయ నమః ఓం శంకృతి ప్రియాయ నమః ఓం శంకర నందనాయ నమః ఓం శంభూ ప్రియాయ నమః ఓం శకారిపరి పూజితాయ నమః...

Sri Kiratha Ashtakam

శ్రీ కిరాతాష్టకం (Sri Kiratha(Ayyappa) Ashtakam ) అస్య శ్రీ కిరాతశస్తుర్మహామంత్రస్య రేమంత ఋషిః దేవీ గాయత్రీ ఛందః శ్రీ కిరాత శాస్తా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీ కిరాత శస్తు ప్రసాద సిద్ధ్యర్థే జపే...

Sri Ayyappa Swamy Suprabhatam

श्री अय्यप्प स्‍वमी सुप्रभातम् (Sri Ayyappa Swamy Suprabhatam) श्रीहरिहरसुप्रजा शास्तः पूर्वा सन्ध्या प्रवर्तते । उत्तिष्ठ नरशार्दूल दातव्यं तव दर्शनम् ॥ १॥ उत्तिष्ठोत्तिष्टठ शबरिगिरीश उत्तिष्ठ शान्तिदायक । उत्तिष्ठ हरिहरपुत्र त्रैलोक्यं मङ्गळं...

More Reading

Post navigation

error: Content is protected !!