Home » Ayyappa Swami » Sri Ayyappa Padi Pata

Sri Ayyappa Padi Pata

అయ్యప్ప పడి పాట (Ayyappa Swamy Padi Pata)

ఒకటవ సోపానం.. కామం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
రెండవ సోపానం.. క్రోధం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
మూడవ సోపానం..లోభం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
నాల్గవ సోపానం.. మోహం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
ఐదవ సోపానం.. మధమే అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
ఆరవ సోపానం.. మాత్సర్యం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
ఏడవ సోపానం.. షడ్యమ్యం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
ఎనిమిదవ సోపానం.. వృషభం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
తొమ్మిదవ సోపానం.. ప్రాంతారం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
పదియవ సోపానం.. మధ్యమం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
ఏకాదశ సోపానం.. పంచమం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
ద్వాదశ సోపానం.. దైవతం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
త్రయోదశ సోపానం.. వైషాగం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
చతుర్దశ సోపానం.. రాగం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
పంచదశ సోపానం.. భోగం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
షొడశ సోపానం.. యోగం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
సత్రాదశ సోపానం.. జ్ఘ్నానం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
అష్టాదశ సోపానం.. గానం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
*స్వామియే శరణం అయ్యప్ప హరిహరసుతనే శరణం అయ్యప్ప*

Sri Shakaradi Shasta Ashtottara Shatanamavali

ఓం శ్రీ శకారాది శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Shakaradi Shasta Ashtottara Shatanamavali) ఓం శన్నోదాతాయ నమః ఓం శంకృతి ప్రియాయ నమః ఓం శంకర నందనాయ నమః ఓం శంభూ ప్రియాయ నమః ఓం శకారిపరి పూజితాయ నమః...

Sri Dharma Shasta Ashtottara Shatanamavali

శ్రీ ధర్మ శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Dharma Shasta Ashtottara Shatanamavali) ఓం మహాశాస్త్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాదేవసుతాయ నమః ఓం అవ్యాయ నమః ఓం లోకకర్త్రే నమః ఓం భూతసైనికాయ నమః ఓం మన్త్రవేదినే...

Sri Swamy Ayyappa Stuthi

శ్రీ స్వామి అయ్యప్ప స్తుతి: ( Sri Swamy Ayyappa Stuthi ) ఓం భూతనాథః సదానందః సర్వభూత దయాపరా రక్షా రక్షా మహాబాహు శాస్తారాం త్వాం నమామ్యహం || 1 || లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం...

Sri Dharma Sastha Trishati Namavali

శ్రీ అయ్యప్ప అథవా ధర్మశాస్తా త్రిశతి నామావళిః (Sri Dharma Sastha Trishati Namavali) శ్రీగణేశాయ నమః గిరీశం మరకతశృంగవాసినం మాహేశ్వరం కంఠే మణిశోభితం| చిన్ముద్రాంకితసత్సమాధిస్థితం శ్రీశబరిగిరీశం మనసాస్మరామి|ఓం శాస్త్రే నమః| ధర్మశాస్త్రే| శరణాగతవత్సలాయ| శ్రీకరాయ| శ్రీనిలయాయ| శ్రీనివాసనందనాయ| పరమేశాత్మజాయ|పరమాత్మనే| పరమైశ్వర్యదాయకాయ|...

More Reading

Post navigation

error: Content is protected !!