శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి (Sri Subramanya Swamy Ashtothram)

 1. ఓం స్కందాయ నమః
 2. ఓం గుహాయ నమః
 3. ఓం షణ్ముఖాయ నమః
 4. ఓం ఫాలనేత్ర సుతుయ నమః
 5. ఓం ప్రభవే నమః
 6. ఓం పింగళాయ నమః
 7. ఓం కృత్తికాసూనవే నమః
 8. ఓం శిఖివాహాయ నమః
 9. ఓం ద్విషద్బుజాయ నమః
 10. ఓం ద్విషన్నేత్రాయ నమః
 11. ఓం శక్తి ధారాయ నమః
 12. ఓం పిశితాశ్రప్రభంజనాయ నమః
 13. ఓం తారకాసుర సంహార్తే నమః
 14. ఓం రక్షోబల విమర్ధనాయ నమః
 15. ఓం మత్తాయ నమః
 16. ఓం ప్రమత్తాయ నమః
 17. ఓం ఉన్మత్తాయ నమః
 18. ఓం సుర సైన్యసుర రక్షకాయ నమః
 19. ఓం దేవసేనాపతయే నమః
 20. ఓం ప్రాజ్ఞాయ నమః
 21. ఓం కృపాళవే నమః
 22. ఓం భక్తవత్సలాయ నమః
 23. ఓం ఉమాసుతాయ నమః
 24. ఓం శక్తి ధరాయ నామః
 25. ఓం కుమారాయ నమః
 26. ఓం క్రౌంచదారణాయ నమః
 27.  ఓం సేనానియే నమః
 28. ఓం అగ్ని జన్మనే నమః
 29. ఓం విశాఖాయ నమః
 30. ఓం శంకరాత్మజాయ నమః
 31. ఓం శివస్వామినే నమః
 32. ఓం గుణస్వామినే నమః
 33. ఓం సర్వస్వామినే నమః
 34. ఓం సనాతనాయ నమః
 35. ఓం అనంతశక్తయే నమః
 36. ఓం అక్షోభ్యాయ నమః
 37. ఓం పార్వతీప్రియ నందనాయ నమః
 38. ఓం గంగాసుతాయ నమః
 39. ఓం శరోద్భూతుయ నమః
 40. ఓం ఆహుతాయ నమః
 41. ఓం పావకాత్మజాయ నమః
 42. ఓం జ్రుంభాయ నమః
 43. ఓం ప్రజ్రుంభాయ నమః
 44. ఓం ఉజ్రుంబాయ నమః
 45. ఓం కమలాసనసంస్తుతాయ నమః
 46. ఓం ఏకవర్ణాయ నమః
 47. ఓం ద్వివర్ణాయ నమః
 48. ఓం త్రివర్ణాయ నమః
 49. ఓం సుమనోహరాయ నమః
 50. ఓం చతుర్వర్ణాయ నమః
 51. ఓం పంచవర్ణయ నమః
 52. ఓం ప్రజాపతయే నమః
 53. ఓం అహర్ఫతయే నమః
 54. ఓం అగ్నిగర్భాయ నమః
 55. ఓం శమీగర్భాయ నమః
 56. ఓం విశ్వరేతసే నమః
 57. ఓం సురారిఘ్నే నమః
 58. ఓం హరిద్ధర్ణాయ నమః
 59. ఓం శుభకరాయ నమః
 60. ఓం వటవే నమః
 61. ఓం వటువేషబృతే నమః
 62. ఓం పూషాయ నమః
 63. ఓం గభస్థియే నమః
 64. ఓం గహనాయ నమః
 65. ఓం చంద్రవర్ణాయ నమః
 66. ఓం కళాధరాయ నమః
 67. ఓం మాయాధరాయ నమః
 68. ఓం మహామాయితే నమః
 69. ఓం కైవల్యాయనమః
 70. ఓం శంకరాత్మజాయ నమః
 71. ఓం విశ్వయోనయే నమః
 72. ఓం అమేయాత్మయ నమః
 73. ఓం తేజోనిధయే నమః
 74. ఓం అనామయాయ నమః
 75. ఓం పరమేష్టినే నమః
 76. ఓం పరబ్రహ్మాయ నమః
 77. ఓం వేదగర్భాయ నమః
 78. ఓం విరాత్సుతాయ నమః
 79. ఓం పుళిందకన్యాభర్తాయ నమః
 80. ఓం మహాసారస్వతావృత్తా యనమః
 81. ఓం ఆశ్రితాఖిల ధాత్రే నమః
 82. ఓం చోరాఘ్నాయ నమః
 83. ఓం రోగనాశనాయ నమః
 84. ఓం అనంత మూర్తయే నమః
 85. ఓం ఆనందాయ నమః
 86. ఓం శిఖిండికృత కేతనాయ నమః
 87. ఓం డంభాయ నమః
 88. ఓం పరమడంభాయ నమః
 89. ఓం మహాడంభాయ నమః
 90. ఓం వృషాకమయే నమః
 91. ఓం కారనోపాత్తదేహాయ నమః
 92. ఓం కారణాతీత విగ్రహాయ నమః
 93. ఓం అనీశ్వరాయ నమః
 94. ఓం అమృతాయ నమః
 95. ఓం ప్రాణాయనమః
 96. ఓం ప్రాణాయామ పరాయణాయ నమః
 97. ఓం విరాద్దహంత్రే నమః
 98. ఓం వీరఘ్నాయ నమః
 99. ఓం రక్తాస్యాయ నమః
 100. ఓం శ్యామకందరాయ నమః
 101. ఓం సుబ్రహ్మణ్యాయ నమః
 102. ఓం గుహాయ నమః
 103. ఓం ప్రీతాయ  నమః
 104. ఓం బ్రహ్మణ్యాయ నమః
 105. ఓం బ్రాహ్మణప్రియాయ నమః
 106. ఓం వేదవేద్యాయ నమః
 107. ఓం అక్షయఫలదాయ నమః
 108. ఓం వల్లీదేవసేనా సమేతా శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి:

Related Posts

3 Responses

 1. Sasi

  Please send me subrahmanyeswara స్వామి astotram in PDF format to my mail id

  Reply
 2. బాల సుబ్రమణ్యం

  గొప్ప గా వుంది. కృతజ్ఞతలు

  Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!