శ్రీ లక్ష్మీ చంద్రలాంబ అష్టోత్తరశతనామ స్తోత్రం (Sri Lakshmi Chandralamba Ashtottara stotram)

శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీ చంద్రలాంబ మహామాయా శామ్భవీ శఙ్ఖధారిణీ ।
ఆనన్దీ పరమానన్దా కాలరాత్రీ కపాలినీ ॥ ౧॥

కామాక్షీ వత్సలా ప్రేమా కాశ్మిరీ కామరూపిణీ ।
కౌమోదకీ కౌలహన్త్రీ శఙ్కరీ భువనేశ్వరీ ॥ ౨॥

ఖఙ్గహస్తా శూలధరా గాయత్రీ గరుడాసనా ।
చాముణ్డా ముణ్డమథనా చణ్డికా చక్రధారిణీ ॥ ౩॥

జయరూపా జగన్నాథా జ్యోతిరూపా చతుర్భుజా ।
జయనీ జీవినీ జీవజీవనా జయవర్ధినీ ॥ ౪॥

తాపఘ్నీ త్రిగుణాత్ధాత్రీ తాపత్రయనివారిణీ ।
దానవాన్తకరీ దుర్గా దీనరక్షా దయాపరీ ॥ ౫॥

ధర్మత్ధాత్రీ ధర్మరూపా ధనధాన్యవివర్ధినీ ।
నారాయణీ నారసింహీ నాగకన్యా నగేశ్వరీ ॥ ౬॥

నిర్వికల్పా నిరాధారీ నిర్గుణా గుణవర్ధినీ ।
పద్మహస్తా పద్మనేత్రీ పద్మా పద్మవిభూషిణీ ॥ ౭॥

భవానీ పరమైశ్వర్యా పుణ్యదా పాపహారిణీ ।
భ్రమరీ భ్రమరామ్బా చ భీమరూపా భయప్రదా ॥ ౮॥

భాగ్యోదయకరీ భద్రా భవానీ భక్తవత్సలా ।
మహాదేవీ మహాకాలీ మహామూర్తిర్మహానిధీ ॥ ౯॥

మేదినీ మోదరూపా చ ముక్తాహారవిభూషణా ।
మన్త్రరూపా మహావీరా యోగినీ యోగధారిణీ ॥ ౧౦॥

రమా రామేశ్వరీ బ్రాహ్మీ రుద్రాణీ రుద్రరూపిణీ ।
రాజలక్ష్మీ రాజభూషా రాజ్ఞీ రాజసుపూజితా ॥ ౧౧॥

లక్ష్మీ పద్మావతీ అమ్బా బ్రహ్మాణీ బ్రహ్మధారీణీ ।
విశాలాక్షీ భద్రకాలీ పార్వతీ వరదాయిణీ ॥ ౧౨॥

సగుణా నిశ్చలా నిత్యా నాగభూషా త్రిలోచనీ ।
హేమరూపా సున్దరీ చ సన్నతీక్షేత్రవాసినీ ॥ ౧౩॥

జ్ఞానదాత్రీ జ్ఞానరూపా రజోదారిద్ర్యనాశినీ ।
అష్టోత్తరశతం దివ్యం చన్ద్రలాప్రీతిదాయకమ్ ॥ ౧౪॥

ఇతి శ్రీమార్కణ్డేయపురాణే సన్నతిక్షేత్రమహాత్మ్యే
శ్రీ చంద్రలాంబ అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం ॥

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!