శ్రీ వింధ్య వాసిని స్తోత్రం (Sri Vindhya Vasini Stotram)
నిశుంభ శుంభ మర్దినీ ప్రచండ ముండ ఖండనీ
వనే రణే ప్రకాశినీ భజామి వింధ్యవాసినీ || 1 ||
త్రిశూల ముండ ధారిణీ ధరా విఘాత హారిణీ
గృహే గృహే నివాసినీ భజామి వింధ్యవాసినీ|| 2 ||
దరిద్ర దుఃఖ హారిణీ సదా విభూతి కారిణీ
వియోగ శోక హారిణీ భజామి వింధ్యవాసినీ || 3 ||
లసత్ సులోల లోచన లతాసదే వరప్రద
కపాల శూల ధారిణీ భజామి వింధ్యవాసినీ || 4 ||
కరోముదా గదాధరీ శివాం శివప్రదాయినీ
వరా వరాననం శుభా భజామి వింధ్యవాసినీ|| 5 ||
ఋషీంద్ర యామినీ ప్రద త్రిదాస్య రూప ధారిణీ
జలే స్థలే నివాసినీ భజామి వింధ్యవాసినీ || 6 ||
విశిష్ట సృష్టికారిణీం విశాల రూప ధారిణీమ్
మహోదరే విశాలినీ భజామి వింధ్యవాసినీ || 7 ||
పురంధరాది సేవితం మురాది వంశ ఖండనీ
విశుధ్ద బుద్ధి కారిణీ భజామి వింధ్యవాసినీ || 8 ||
ఇతి శ్రీ వింధ్య వాసిని స్తోత్రం సంపూర్ణం