Home » Sri Sudarshana Swami » Sri Sudarshana Maha Mantram

Sri Sudarshana Maha Mantram

శ్రీ సుదర్శన మహా మంత్రం (Sri Sudarshana Maha Mantram)

ఓం  శ్రీం  హ్రీo  క్లీo  కృష్ణాయ  గోవిందాయా  గోపిజన  వల్లభాయ  పరాయ  పరమ  పురుషాయ  పరమాత్మనే  పర కర్మ మంత్ర యంత్ర తంత్ర  ఔషద విష ఆభిచార అస్త్ర శస్త్రాన్ సంహార  సంహార  మృథ్యొర్  మొచయ  మొచయ  ఓం నమో భగవతే మహా సుదర్శనాయ

ఓం ప్రొ౦ రీం ర౦ దీప్త్రే జ్వాలా పరీథాయ సర్వ ధిక్షోబనకరాయ హుం ఫట్ పరఃబ్రాహ్మనే పరం జ్యోతిషే స్వాహా |

ఓం నమో భగవతే సుదర్శనాయ |  ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ||

మహా చక్రాయా మహా జ్వాలయ సర్వ రోగ ప్రశమనాయ కర్మ బంధ విమొచనాయ పాదాధిమాస్త్యపర్యంతం వాత జనిత రోగాన్ పిత్హా జనిత రోగాన్ శ్లేష్మ జనిత రోగాన్ ధాతుసన్గలి గొధ్భవ నానా వికార రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం సహస్రార  హుం ఫట్ స్వాహా  ||

Abhilasha Ashtakam (Atma Veereshwara Stotram)

అభిలాషాష్టకము (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (Abhilasha Ashtakam / Atmaveereshwara Stotram) ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్! ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 || ఏకః కర్తా త్వం హి సర్వస్య...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Shiva Nindha Stuthi

శివ నిందా స్తుతి (Shiva Nindha Stuthi) ఇసుక రేణువులోన దూరియుందువు నీవు బ్రహ్మాండమంతయును నిండియుందువు నీవు చివురాకులాడించు గాలిదేవర నీవు ఘన కానలను గాల్చు కారుచిచ్చువు నీవు క్రిమికీటకాదులకు మోక్షమిత్తువు నీవు కాలయమునిబట్టి కాలదన్ను నీవు పెండ్లి జేయరాగ మరుని...

Sri Rama Raksha Stotram

శ్రీ బుధకౌశికముని విరచిత శ్రీ రామరక్షా స్తోత్రం: (Sri Rama Raksha Stotram) చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ || సా సితూణ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!