Home » Stotras » Sri Datta Stavam

Sri Datta Stavam

శ్రీ దత్త స్తవం: (Sri Datta Stavam)

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు || 1 ||

దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు || 2 ||

శరణ గతదీనార్తపరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనో వతు || 3 ||

సర్వానర్ధహరం దేవం సర్వమంగళ మంగళం
సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనో వతు || 4 ||

బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనో వతు || 5 ||

శోషణం పాపపంకస్య దీపనంజ్ఞానచేతసః
తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనో వతు || 6 ||

సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం
ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనో వతు || 7 ||

జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్శ్రేయసవదం వందే స్మర్తృగామీ సనో వతు || 8 ||

జయలాభయసః కామదాతు ర్దత్తస్య హః స్తవం
భోగమోక్షప్రస్యేమం య పఠేత్ సుకృతీ భవేత్ || 9 ||

Sankata Mochana Sri Hanuman Stotram

संकट मोचन हनुमान् स्तोत्रम् (Sankata Mochana Sri Hanuman Stotram) काहे विलम्ब करो अंजनी-सुत ,संकट बेगि में होहु सहाई ।। नहिं जप जोग न ध्यान करो ,तुम्हरे पद पंकज में सिर...

Sri Rama Dwadasa Nama Stotram

శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం (Sri Rama Dwadasa nama Stotram) అస్య శ్రీ రామ ద్వాదశనామ స్తోత్ర మహా మంత్రస్య ఈశ్వర ఋషిః అనుష్టుప్చందః శ్రీ రామచంద్రో దేవతా శ్రీ రామచంద్ర ప్రీత్యర్దే వినియోగః ఓం ప్రధమం శ్రీధరం...

Sri Veerabrahmendra Swamy Dandakam

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దండకం (Sri Veerabrahmendra Swamy Dandakam) శ్రీ మన్మహా వీర బ్రహ్మేంద్ర యోగీశ్వరా !! భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా!! మహావీరా!! మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ భక్తి మీ సూక్తులెన్నంగ సామాన్యమే!!...

Sri Dhanadha Devi Stotram

శ్రీ ధనదాదేవి స్తోత్రం (Sri Dhanadha devi stotram) నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే | మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే|| మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే | సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!