Home » Temples » Ista Kameswari Temple Srisailam
Ista kameshwari temple srisailam

Ista Kameswari Temple Srisailam

ష్ట కామేశ్వరీ దేవీ దేవస్తానం, శ్రీశైలం (Ista Kameswari Devi temple Srisailam)  

It is located in Kurnool district 15 kms near to Srisaila Malleshwara Swamy Temple. Godess Ishta kameswari devi located in small cave of Nallamala forest where the people in the forest from olden days use to worship. Ishta kameswari devi having 4 hands in 2 hands having lotus flowers and in other 2 hands one with Shivalingam and other having Japa Mala. Very special thing in this temple is when you keep kumkum on the fore head of Ishta Kameshwari devi idol you can feel touch like human. We only can do pooja and abhishekam. People will come more on Tuesday, Friday and Sundays. Darsha will be available till afternoon 2 PM.

ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీ శైల ఆలయ తూర్పు శిఖరం వైపుగా శ్రీ శైలం నుంచి 15 కి.మీ దూరం లో నెలకొని ఉంది. ఈ ఆలయం కి చేరుకోవాలి అంటే శ్రీశైలం లో నంది సర్కిల్ నుంచి జీపులు వెళ్తుంటాయి. అంటే ఇక్కడ అమ్మవారు ఒక గుహలో స్వయంబుగా వెలిశారు. అమ్మవారు చతుర్భుజాలతో దర్సనం ఇస్తుంది. ఆ చతుర్ భుజాలలో రెండు చేతులలో కమలాలు మరో రెండు చేతులలో ఒక దానిలో జప మాలా మరియొక చేతిలో శివలింగం ధరించి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి మనమే పూజ అభిషేకా లు చేస్కోవచ్చు. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే మనం ఇష్టకామేశ్వరి దేవి కి నుదుటన బొట్టు పెడితే మనుషుల వలే ఆ నుదురు చాల మెత్తగా తగులుతుంది. మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం ఇక్కాడ విశేష పూజలు చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి అధిక జనాభ వస్తూఉంటారు. ఆలయ మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు తెరచి ఉంటారు. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు భక్తుల శ్రద్ధగా కోరికలను కోరుకుంటే వాటిని అమ్మవారు ౪౧ (41) రోజులలో ఆ కోరిక ను సిద్ధింప చేస్తుంది అని భక్తుల నమ్మకం.

How to reach

Vehicles will be available from Nandi Circle from Sri Sailam.

Vontimitta Sri Rama Kshetram Kadapa

ఒంటిమిట్ట శ్రీ రాముని క్షేత్రం (Vontimitta Sri Rama Temple Kadapa) శ్రీరాఘవం దాశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం! ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!! అంటూ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా...

Sri Kalahasti Temple

శ్రీ కాళహస్తి క్షేత్రం (Sri Kalahasti temple) తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య నెలకొని ఉన్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం. నామ సార్ధకత: శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు....

Konark Surya Temple

కోణార్క్ సూర్యనారాయణ మూర్తి దేవస్థానం (Konark Surya Temple) సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన కోణార్క్ ఆలయం విశిష్టతలు భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయం ఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం 13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం...

Mopidevi Subramanya Swamy Temple

Mopidevi Subramanya Swamy Temple సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం Mopidevi Temple is located 70 Kms...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!