శ్రీ జగన్నాథ పంచకం (Sri Jagannatha Panchakam)

రక్తాంభోరుహదర్పభంజనమహా సౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్జ్వలత్కుండలం |
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే || 1 ||

ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయం |
దైత్యారిం సకలేందు మండితముఖం చక్రాబ్జహస్త ద్వయం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీ నివాసాలయం || 2 ||

ఉద్యన్నీరద నీలసుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్య వారాంనిధిం |
భక్తానాం సకలార్తినాశనకరం చింతార్థిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రి చూడామణిం || 3 ||

నీలాద్రౌ శంఖమధ్యే శతదలకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘన రుచిరం సంయుతం చాగ్రజేన
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మదారుం స్మరామి || 4 ||

దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాకాంతభూమండలం |
వజ్రాభామలచారుగండయుగలం నాగేంద్రచూడోజ్జ్వలం సంగ్రామే చపలం శశాంకధవలం శ్రీకామపాలం భజే || 5 ||

ఇతి శ్రీ జగన్నాథ పంచకం సంపూర్ణం ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!