Home » Stotras » Sri Shiva Dwadasa Panjara Stotram

Sri Shiva Dwadasa Panjara Stotram

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం (Sri Shiva Dwadasa Panjara Stotram)

శివాయ నిర్వికల్పాయ భవతిమిరాపహారిణే
భస్మత్రిపుండ్రభాసాయ పార్వతీపతయే నమః || 1 ||

శర్వాయ గిరీశాయ సత్సంతానకారిణే
వ్యోమకేశవిరూపాయ గిరిజాపతయే నమః || 2 ||

భవాయ మహేశాయ మహావ్యామోహహారిణే
జటాజూటధరాయ భవానీపతయే నమః || 3 ||

సోమాయ నిర్మలాయ విషజ్వరరోగహారిణే
త్రిపురాసురసంహరాయ శర్వాణీపతయే నమః || 4 ||

శంకరాయ రుద్రాయ అక్షమాలాధారిణే
వ్యాఘ్రచర్మాంబరాయ శివానీపతయే నమః || 5 ||

కాలాయ నీలకంఠాయ సమాధిస్థితికారణే
నాగాభరణధరాయ రుద్రాణీపతయే నమః || 6 ||

ఘోరాయ అఘోరాయ పాపకర్మనివారిణే
నాగయజ్ఞోపవీతాయ కాత్యాయినీపతయే నమః || 7 ||

ఈశానాయ మృడాయ వేదవేదాంతరూపిణే
కైలాసపురవాసాయ శాంకరీపతయే నమః || 8 ||

నిఠలాక్షాయ దేవాయ దక్షిణామూర్తిరూపిణే
సృష్టిస్థిత్యంతరూపాయ భైరవీపతయే నమః || 9 ||

అమృతేశ్వరాయ సాంబాయ వ్యక్తావ్యక్తస్వరూపిణే
భాషాసూత్రప్రదానాయ గౌరీపతయే నమః || 10 ||

పంచాననాయ భర్గాయ ఢమరుపరశుధారిణే
మార్కండేయరక్షకాయ మృడానీపతయే నమః || 11 ||

అభిషేకప్రియాయ యోగ్యాయ యోగానందరూపిణే
భక్తహృత్కమలవాసాయ చండికాపతయే నమః || 12 ||

Manu Krutha Surya Stuti

మను కృత సూర్య స్తుతి (Manu Krutha Surya Stuti) నమో నమో వరేణ్యాయ వరదాయాంశుమాలినే | జ్యోతిర్మయ నమస్తుభ్యం అనంతా యాజితాయతే || 1 || త్రిలోకచక్షుషె తుభ్యం త్రిగుణా యామృతాయా చ | నమో ధర్మాయ హంసాయ జగజ్జననహేతవే...

Sri Kirata Varahi Stotram

శ్రీ కిరాత వారాహీ స్తోత్రం (Sri Kirata Varahi Stotram) అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసో భగవాన్ ఋషిః   అనుష్టుప్ ఛందః శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా హుం బీజం రం శక్తిః క్లీం కీలకం...

Sri Rajamathangyai stotram

శ్రీ రాజమాతంగీశ్వరీ పాపపరిహార స్తోత్రం శంకర సంగిని కింకర పోషిణి శిక్షిత దైవత శత్రుశతే శారద నిర్మల శీత కరాంకుర రంజిత జత్నకిరీటయుతే| పర్వతనందిని పంకజ గంధిని సన్నుత కామితకల్పలతే పాలయమామిహ పాపవినాశినిపాదనతామర పాలనుతే ||౧|| మ్రుగమదకల్పిత చిత్రకచిత్రిత చంద్రకలోజ్వల ఫాలయుతే...

Sri Shanaischara Vajra Panjara Kavacham

శ్రీ శని వజ్రపంజర కవచం (Sri Shanaischara Vajra Panjara Kavacham) నీలాంబరో నీలవపుః కిరీటీ గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ | చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః సదా మమస్యాద్వరదః ప్రశాంతః || బ్రహ్మా ఉవాచ | శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!