Home » Stotras » Aghanasaka Gayatri Stotram

Aghanasaka Gayatri Stotram

అఘనాశక గాయత్రీ స్తోత్రమ్ (Aghanasaka Gayatri Stotram)

భక్తానుకమ్పిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ ।
గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాః స్తోత్రమీరయ ॥ ౧॥

ఆదిశక్తే జగన్మాతర్భక్తానుగ్రహకారిణి ।
సర్వత్ర వ్యాపికేఽనన్తే శ్రీసన్ధ్యే తే నమోఽస్తు తే ॥ ౨॥

త్వమేవ సన్ధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ ।
బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా । ౩॥।

ప్రాతర్బాలా చ మధ్యాహ్నే యౌవనస్థా భవేత్పునః ।
బ్రహ్మా సాయం భగవతీ చిన్త్యతే మునిభిః సదా ॥ ౪॥

వృద్ధా సాయం హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ ।
ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః ॥ ౫॥

యజుర్వేదం పఠన్తీ చ అన్తరిక్షే విరాజతే ।
సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి ॥ ౬॥

రుద్రలోకం గతా త్వం హి విష్ణులోకనివాసినీ ।
త్వమేవ బ్రహ్మణో లోకేఽమర్త్యానుగ్రహకారిణీ ॥ ౭॥

సప్తర్షిప్రీతిజననీ మాయా బహువరప్రదా ।
శివయోః కరనేత్రోత్థా హ్యశ్రుస్వేదసముద్భవా ॥ ౮॥

ఆనన్దజననీ దుర్గా దశధా పరిపఠ్యతే ।
వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ ॥ ౯॥

గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ ।
నీలగఙ్గా తథా సన్ధ్యా సర్వదా భోగమోక్షదా ॥ ౧౦॥

భాగీరథీ మర్త్యలోకే పాతాలే భోగవత్యపి ।
త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ ॥ ౧౧॥

భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ లోకధారిణీ ।
భువో లోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః ॥ ౧౨॥

మహర్లోకే మహాసిద్ధిర్జనలోకే జనేత్యపి ।
తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్ ॥ ౧౩॥

కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకగా ।
బ్రహ్మలోకదా రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాఙ్గనివాసినీ ॥ ౧౪॥

అహమో మహతశ్చైవ ప్రకృతిస్త్వం హి గీయసే ।
సామ్యావస్థాత్మికా త్వం హి శబలబ్రహ్మరూపిణీ ॥ ౧౫॥

తతః పరాపరా శక్తిః పరమా త్వం హి గీయసే ।
ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిస్త్రిశక్తిదా ॥ ౧౬॥

గఙ్గా చ యమునా చైవ విపాశా చ సరస్వతీ ।
సరయూర్దేవికా సిన్ధుర్నర్మదేరావతీ తథా ॥ ౧౭॥

గోదావరీ శతద్రుశ్చ కావేరీ దేవలోకగా ।
కౌశికీ చన్ద్రభాగా చ వితస్తా చ సరస్వతీ ॥ ౧౮॥

గణ్డకీ తాపినీ తోయా గోమతీ వేత్రవత్యపి ।
ఇడా చ పిఙ్గలా చైవ సుషుమ్ణా చ తృతీయకా ॥ ౧౯॥

గాన్ధారీ హస్తిజిహ్వా చ పూషాపూషా తథైవ చ ।
అలమ్బుషా కుహూశ్చైవ శఙ్ఖినీ ప్రాణవాహినీ ॥ ౨౦॥

నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనైర్బుధైః ।
హృతపద్మస్థా ప్రాణశక్తిః కణ్ఠస్థా స్వప్ననాయికా ॥ ౨౧॥

తాలుస్థా త్వం సదాధారా బిన్దుస్థా బిన్దుమాలినీ ।
మూలే తు కుణ్డలీ శక్తిర్వ్యాపినీ కేశమూలగా ॥ ౨౨॥

శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ ।
కిమన్యద్ బహునోక్తేన యత్కిఞ్చిజ్జగతీత్రయే ॥ ౨౩॥

తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సన్ధ్యే నమోఽస్తు తే ।
ఇతీదం కీర్తితం స్తోత్రం సన్ధ్యాయాం బహుపుణ్యదమ్ ॥ ౨౪॥

మహాపాపప్రశమనం మహాసిద్ధివిధాయకమ్ ।
య ఇదం కీర్తయేత్ స్తోత్రం సన్ధ్యాకాలే సమాహితః ॥ ౨౫॥

అపుత్రః ప్రాప్నుయాత్ పుత్రం ధనార్థీ ధనమాప్నుయాత్ ।
సర్వతీర్థతపోదానయజ్ఞయోగఫలం లభేత్ ॥ ౨౬॥

భోగాన్ భుక్త్వా చిరం కాలమన్తే మోక్షమవాప్నుయాత్ ।
తపస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్ ॥ ౨౭॥

యత్ర కుత్ర జలే మగ్నః సన్ధ్యామజ్జనజం ఫలమ్ ।
లభతే నాత్ర సన్దేహః సత్యం చ నారద ॥ ౨౮॥

శృణుయాద్యోఽపి తద్భక్త్యా స తు పాపాత్ ప్రముచ్యతే ।
పీయూషసదృశం వాక్యం సన్ధ్యోక్తం నారదేరితమ్ ॥ ౨౯॥ ॥

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణే ద్వాదశ స్కందే పఞ్చమోఽధ్యాయే శ్రీ అఘనాశక గాయత్రీ స్తోత్రం సంపూర్ణం ॥

Sri Aparajitha Stotram

శ్రీ అపరాజిత దేవి స్తోత్రం (Devi Aparajita stotram) నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ || namo devyai mahadevyai sivayai satatam namah namah...

Sri Ganesha Pancharatna Stotram

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం (Sri Ganesha Pancharatna Stotram) ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || నతేతరాతి...

Sri Santhana Gopala Stotram

Sri Santhana Gopala Stotram (శ్రీ సంతానగోపాల స్తోత్రం) సంతానం కోరుకునే వారు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఉదయం ఉపవాసం ఉండి సంతాన గోపాల స్తోత్రం 11 సార్లు చదివి బ్రాహ్మణులకి స్వయంపాకం నూతన వస్త్రాలను ఇచ్చిన గోపాలుని అనుగ్రహం కలిగి...

Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Chhinnamasta Mahavidya) Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar. Chinnamastha Devi for Moksha Vidya, Vajra Vairochani,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!