Home » Mahavidya » Sri Kamalatmika Devi Mahavidya

Sri Kamalatmika Devi Mahavidya

శ్రీ కమలాత్మికా మహావిద్య  (Sri Kamalatmika Devi Mahavidya)

శ్రీ కమలాత్మికా దేవి అమ్మవారి మార్గశిర అమావాశ్య నాడు అవిర్భవించారు. ఈ అమ్మవారి స్వరూపం ను ఒక్కసారి పరిశీలిస్తే తామర పువ్వు లో ఆశీనులు అయ్యి నాలుగు చేతులతో దర్శనం ఇస్తు రెండు చేతులలో తామర కలువలను ధరించి మరో రెండు చేతులతో అభయ వరద ముద్రలతో నాలుగు ఏనుగుల చేత పూజింప బడుతూ ఉంటుంది. భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాల వారు అమ్మవారి ఆధీనం లో ఉంటాయి. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

కమలాత్మికా దేవి శుక్రగ్రహ దోషాలను శాంతింప జేస్తుంది.

కమలాత్మికా గాయత్రి

ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||

Mata Kamala Jayanti is celebrated on the day of Margasira Masam amavasya day as per lunar Chandra Maanam. if you see matha kamalathmika devi she will be sitting on the lotus with 4 hands where in 2 hands there will be lotus flowers and with other 2 hands she will be do blessing and boon. Kalamalthmika devi is surrounded by  4 elephants which are doing pooja to goddess.

Mantra : om shree jagathprasoothyai swaha

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది.

Sri Keelaka Stotram

శ్రీ కీలక స్తోత్రం (Sri Keelaka Stotram) అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి| శ్రీ సప్త...

Sri Rajarajeshwari Mathruka Stavah

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకా స్తవః (Sri Rajarajeshwari Mathruka Stavah) కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాంప్రా​ణేశ్వరానందినీం పూర్ణం పూర్ణతరాంపరేశమహిషీంపూర్​ణామృతాస్వాదీనీం సంపూర్ణాంపరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం || ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం...

Sri Dattatreya Mala Mantram

శ్రీ దత్తాత్రేయా మాలా మంత్రం (Sri Dattatreya Mala Mantram) ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసన్తుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, చిదానన్దాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినే అవధూతాయ, అనసూయానన్దవర్ధనాయ అత్రిపుత్రాయ, ఓం భవబన్ధవిమోచనాయ, ఆం అసాధ్యసాధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రౌం అసాధ్యాకర్షణాయ, ఐం...

Sri Matangi Ashtottaram

శ్రీ మాతఙ్గీఅష్టోత్తరశతనామావలీ (Sri Matangi Ashtottara Shatanamavali) ఓం శ్రీ మహామత్తమాతఙ్గిన్యై నమః । ఓం శ్రీ సిద్ధిరూపాయై నమః । ఓం శ్రీ యోగిన్యై నమః । ఓం శ్రీ భద్రకాల్యై నమః । ఓం శ్రీ రమాయై నమః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!