Home » Stotras » Dasa Mahavidya Sthuthi

Dasa Mahavidya Sthuthi

దశమహావిద్యా స్తుతి (Dasa Mahavidya Sthuthi )

మహా విద్యా మహా కాళి ప్రియ సఖి |
గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్థుతే ||1||

ముండ మాలా విభూషితే నీల రూపిణీ |
ఏకాజాత నీల సరస్వతి నమః విఖ్యాతే తారా నమో స్తుతె ||2||

రుధిర పాన ప్రియె కండిత శిరో రూపిణీ |
రక్త కేసి చిన్న బాల నామ విఖ్యాతే చిన్నమస్త నమొస్టుతె ||3||

షోడశకళా పరిపూర్నే ఆధి శక్తి రూపిణీ |
శ్రీ విద్యా పంచ వక్త్రనామ విఖ్యాతే షోడషీ నమోస్తుతె||4||

పాశామ్కూశ దారి దుర్గమా సుర సంహరిని |
శతాక్షి శాకాంభరీ నామ విఖ్యాతే భువనేశ్వరి నమో స్తుతె ||5||

అరుణాంబర ధారి ప్రణవరూపిణీ యోగేశ్వరి |
ఉమా నామ విఖ్యాతే త్రీపుర భైరవి నమో స్తూతే ||6||

ధుష్టా భిచార ధ్వంశిని కాకధ్వజ రధరూడే |
సుతర తర సే నామ విఖ్యాతే ధూమావతీ నమో స్తుతే ||7||

పీతాంభర ధారి శత్రుభయ నీవారిణి |
జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమో స్తుతే ||8||

అర్ధచంద్రధారి కదాంబ వాన వాసిని |
వాగ్దేవీ సరస్వతి నామ విఖ్యాతే మాతంగి నమోస్తూతే||9||

సువర్ణ కాంతి సుమాన్వితా మహా విష్ణు సహాచారిణి |
భార్గవీ మహా లక్ష్మి నామ విఖ్యాతే కమలా నమో స్తూతే ||10||

ఫల స్తుతి
దశమహావిద్యా స్తోత్రం సర్వశత్రు రోగ నివారణం
సర్వ సంపత్కారం పుత్ర పౌత్రాధి వర్ధనమ్

Shri Saibaba Madhyana Harathi

శ్రీ సాయిబాబా మధ్యాహ్న హారతి (Sri Saibaba Madhyana Harathi) శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి భక్తులార రారండి కలసి...

Sri Surabhi Devi Stotram

ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram) నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే || నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై...

Sri Bhavani Ashtottara Shatanamavali

శ్రీ భవానీ అష్టోత్తర శతనామావళి (Sri Bhavani Ashtottara Shatanamavali) ఓం శ్రీ భవాన్యై నమః ఓం శివాన్యై నమః ఓం రుద్రాణ్యై నమః ఒరేయ్ ఓం మృడాన్యై నమః ఓం కాళికాయై నమః ఓం చండికాయై నమః ఓం దుర్గాయై...

Sri Venkatesha Mangala Stotram

శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రం (Sri Venkatesha Mangala Stotram) శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ||1|| అర్ధము: లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచలనివాసియు నగు శ్రీనివాసునకు మంగళ...

More Reading

Post navigation

error: Content is protected !!