శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Annapurna Devi Ashtottara Sathanamavali)
ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం భీమాయై నమః
- ఓం పుష్ట్యై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం సర్వజ్ఞాయై నమః
- ఓం పార్వ త్యై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం శర్వాణ్యై నమః
- ఓం శివ వల్లభాయై నమః
- ఓం వేదవేద్యాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం విద్యా ధాత్ర్యై నమః
- ఓం విశారదాయై నమః
- ఓం కుమార్యై నమః
- ఓం త్రిపురాయై నమః
- ఓం బాలాయై- లక్ష్మ్యై నమః
- ఓం భయ హరిణ్యై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం విశ్వజనన్యై నమః
- ఓం బ్రహ్మాది జనన్యై నమః
- ఓం గణేశ జనన్యై నమః
- ఓం శక్యై నమః
- ఓం కుమార జనన్యై నమః
- ఓం శుభాయై నమః
- ఓం భోగ ప్రదాయైనమః
- ఓం భగవత్యై నమః
- ఓం భక్తాభీష్ట ప్రదాయిన్యై నమః
- ఓం భవ్యాయై నమః
- ఓం శుభ్రాయై నమః
- ఓం పరమమంగళాయై నమః
- ఓం భవాణ్యై నమః
- ఓం చంచలాయై,- గౌర్యై నమః
- ఓం చారు చంద్రకళాధరా యై నమః
- ఓం విశాలాక్ష్యై నమః
- ఓం విశ్వమాతాయై నమః
- ఓం విశ్వవంద్యాయై నమః
- ఓం విలాసిన్యై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం కల్యాణనిలయాయై నమః
- ఓం రుద్రాణ్యై నమః
- ఓం కమలాసనాయై నమః
- ఓం శుభప్రదాయై నమః
- ఓం శుభాయై నమః
- ఓం అనంతాయై నమః
- ఓం మత్తపీనపయోధరాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం సంహారమథన్యై నమః
- ఓం మృడాన్యై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం విష్ణుసంగేలితాయై నమః
- ఓం సిద్ధాయే నమః
- ఓం బ్రహ్మణ్యై నమః
- ఓం సురసేవితాయై నమః
- ఓం పరమానందాయై నమః
- ఓం శాంత్యై నమః
- ఓం పరమానంద రూపిణ్యై నమః
- ఓం పరమానంద నమః
- ఓం జనన్యై నమః
- ఓం పరానంద నమః
- ఓం ప్రదాయై నమః
- ఓం పరోపకార నమః
- ఓం నిరతాయై నమః
- ఓం పరమాయై నమః
- ఓం భక్తవత్సలాయై నమః
- ఓం పూర్ణచంద్రాభవదానాయై నమః
- ఓం పూర్ణచంద్రనీభాంశుకాయై నమః
- ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
- ఓం శుభానంద గుణార్ణవాయై నమః
- ఓం శుభ సౌభాగ్య నిలయాయై నమః
- ఓం శుభదాయై నమః
- ఓం రతి ప్రియాయై నమః
- ఓం చండికాయై నమః
- ఓం చండ మదనాయై నమః
- ఓం చండ దర్భ నివారిణ్యై నమః
- ఓం మార్తాండ నయనాయై నమః
- ఓం సాద్వ్యై నమః
- ఓం చంద్రాగ్ని నయనాయై నమః
- ఓం సత్యై నమః
- ఓం పుండరీకహారాయై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం పుణ్యదాయై నమః
- ఓం పుణ్య రూపిణ్యై నమః
- ఓం మాయాతీతాయై నమః
- ఓం శ్రేష్టమయాయై నమః
- ఓం శ్రేష్ట ధర్మాత్మ వందితాయై నమః
- ఓం అసృష్టిష్ట్యై నమః
- ఓం సంగరహితాయై నమః
- ఓం సృష్టి హేతు కవర్దిన్యై నమః
- ఓం వృషారూడాయై నమః
- ఓం శూలహస్తాయై నమః
- ఓం స్థితి సంహార కారిణ్యై నమః
- ఓం మందస్మితాయై నమః
- ఓం స్కంద మాతాయై నమః
- ఓం శుద్ధచిత్తాయై నమః
- ఓం మునిస్తుతాయై నమః
- ఓం మహా భగవత్యై నమః
- ఓం దక్షాయై నమః
- ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః
- ఓం సర్వార్ధ ధాత్ర్యై నమః
- ఓం సావిత్ర్యై నమః
- ఓం సదాశివ కుటుంబిన్యై నమః
- ఓం నిత్య సుందర సర్వంగ్యై నమః
- ఓం సచ్చిదానంద లక్షణా యై నమః
- ఓం సర్వదేవతా సం పూజ్యాయై నమః
- ఓం శంకర ప్రియ నమః
- ఓం వల్లభాయైనమః
- ఓం సర్వాధారాయై నమః
- ఓం మహాసాద్వ్యై నమః
ఇతి శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment