0 Comment
శ్రీ గురు సూక్తము(Sri Guru Sooktam) ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయా క్లిష్టకారిణే|| నమోవేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే|| ఓంనమోబ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో|| వంశఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్యః|| ఓం నమో ప్రణవార్ధాయ, శుద్ధజ్ఞానైకమూర్తయే|| నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః|| ఓం హయాస్యాద్య వతారైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః|| కృతార్ధతాంగతాస్తాంవై నారాయణ ముపాస్మహే|| ఓం వేదతత్త్వైర్మహావాక్యైర్వసిష్ఠాద్యామహార్షయః|| చతుర్భిశ్చతురాసన్ తంవై పద్మభువం భజే|| ఓం బ్రహ్మర్షిర్బ్రహ్మ విద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః|| తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్ఠం భజేన్వహం|| ఓంయోగజ్ఞం యోగినావర్యం... Read More

