Home » Stotras » Sri Shyamala Navaratna Malika Stotram

Sri Shyamala Navaratna Malika Stotram

శ్రీ శ్యామల నవరత్న మాలికా (Sri Shyamala Navaratna malika Stotram)

ధ్యానశ్లోకం

కచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివేశినీం కుటిలచిత్తవిద్వేషిణీం |
మదాలసగతిప్రియాం మనసిజారిరాజ్యశ్రియం
మతంగకులకన్యకాం మధురభాషిణీమాశ్రయే ||

కుందముకులాగ్రదంతాం కుంకుమపంకేన లిప్తకుచభారాం |
ఆనీలనీలదేహామంబామఖిలాండనాయికాం వందే ||

అథ స్తోత్రం
ఓంకారపంజరశుకీముపనిషదుద్యానకేలికలకంఠీం |
ఆగమవిపినమయూరీమార్యామంతర్విభావయే గౌరీం || 1||

దయమానదీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం |
వామకుచనిహితవీణాం వరదాం సంగీతమాతృకాం వందే || 2||

శ్యామలిమసౌకుమార్యాం సౌందర్యానందసంపదున్మేషాం
తరుణిమకరుణాపూరాం మదజలకల్లోలలోచనాం వందే || 3||

నఖముఖముఖరితవీణానాదరసాస్వాదనవనవోల్లాసం |
ముఖమంబ మోదయతు మాం ముక్తాతాటంకముగ్ద్ధహసితం తే || 4||

సరిగమపధనిరతాం తాం వీణాసంక్రాంతకాంతహస్తాంతాం |
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాంతాం నమామి శివకాంతాం || 5||

అవటుతటఘటితచూలీతాడితతాలీపలాశతాటంకాం |
వీణావాదనలేశాకంపితశీర్షాం నమామి మాతంగీం || 6||

వీణారవానుషంగం వికలకచామోదమాధురీభృంగం |
కరుణాపూరతరంగం కలయే మాతంగకన్యకాపాంగం || 7||

మేచకమాసేచనకం మిథ్యాదృష్టాంతమద్ధ్యభాగం తే |
మాతస్తవ స్వరూపం మంగలసంగీతసౌరభం వందే || 8||

మణిభంగమేచకాంగీం మాతంగీం నౌమి సిద్ధమాతంగీం |
యౌవనవనసారంగీం సంగీతాంభోరుహానుభవభృంగీం || 9||

నవరత్నమాల్యమేతద్రచితం మాతంగకన్యకాఽఽభరణం |
యః పఠతి భక్తియుక్తస్సఫలస్స భవతి శివాకృపాపాత్రం || 10||

ప్రపంచపంచీకృతకనిదానపదపాంసవే |
వీణావేణుశుకాలాపప్రవీణమహసే నమః || 11||

ఇతి శ్యామలా నవరత్నమాలికా స్తవః సంపూర్ణః |

Sri Bhuvaneshwari Mahavidya

భువనేశ్వరీ మహావిద్య ( Sri Bhuvaneshwari Mahavidya) Bhuvaneshvari Jayanti is celebrated on the Badarapada Masam Shukla Paksha Dwadashi day(12th day) as per Chandra Manam. శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి...

Dadhi Vamana Stotram

దధి వామన స్తోత్రం (Dadhi Vamana Stotram) హేమాద్రి శిఖరాకారం శుద్ధ స్ఫటిక సన్నిభం పూర్ణ చంద్రనిభం దేవం ద్విభుజం స్మరేత్ 1 పద్మాసనస్థం దేవేశం చంద్ర మండల మధ్యగం జ్వలత్ కాలానల ప్రఖ్యం తటిత్కోటి సమ ప్రభమ్ 2 సూర్య...

Sri Rahu Kavacham

శ్రీ రాహు కవచం (Sri Rahu Kavacham) ధ్యానం ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్ | సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదమ్ || 1|| అథః రాహు కవచం నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః | చక్షుషీ పాతు మే...

Sri Lakshmi Ashtottara Sathanamavali

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి (Sri Lakshmi Ashtottara Sathanamavali) ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్దాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురబ్యై నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!