Home » Sri Shiva » Rudra stuti

Rudra stuti

రుద్ర స్తుతి (Rudra stuti)

నమో దేవాయా మహతే దేవదేవాయా శూలినే
త్రయంబకాయ త్రినేత్రాయ యోగినం పతయె నమః || 1 ||

నమొస్తూ దేవ దెవాయ మహా దేవాయా వెదసే
సంభావే స్థాణవేయ్ నిత్యం శివాయ పరమత్మనే || 2 ||

నమః సోమాయ రుద్రయ మహా గ్రాసాయ హేతవే
ప్రపధ్యేహంవీరూ పాక్షం శరణ్యం బ్రహ్మ చారినం || 3 ||

మహాదేవం మహా యోగ మిశానం త్వాం బీకా పదిమ్
యోగినం యోగదాతారమ్ యోగమాయా సమా హృుతమ్ || 4 ||

యోగినాం గురుమచార్యం యోగ గమ్యం సనాతనం
సంసార తారణ రుద్రం బ్రహ్మణం బ్రహ్మణోధీ పమ్ || 5 ||

శాశ్వతం సర్వగం సాంతం బ్రహ్మణం బ్రాహ్మణ ప్రియం
కాపార్ధీనం కళామూర్తి మా మూర్తి మమారేశ్వరం || 6 ||

ఏకమూర్తీం మహా మూర్తీం వెదవెద్ధ్యం సతాంగతిం
నీలకంటమ్ విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసం || 7 ||

కాలాగ్నిమ్ కాలదహనం కామినమ్ కామనాశనం
నమామి గిరీశం దేవం చంద్రావాయవ భూషనం || 8 ||

త్రిలోచనం లెలీ హానమాదిథ్యం పరమేష్టినం
ఉగ్రమ్ పసుపథిం భీమం భా స్కరం తమసః పరం || 9 ||

ఇతి కూర్మ పురానే వ్యాసో క్త రుద్ర స్తుతి సంపూర్ణం

Sri Shyamala Shodasha Nama Stotram

శ్రీ శ్యామల షోడశ నామా స్తోత్రం (Sri Shyamala Shodasha Nama Stotram) హయగ్రీవ ఉవాచ  తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః | తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧ సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా | మంత్రిణీ సచివేశీ చ...

Sri Gayathri Devi Ashtakam

శ్రీ గాయత్రీ అష్టకం (Sri Gayatri Ashtakam) సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 1 || విశుద్ధాం...

Sri Lalitha Moola Mantra Kavacham

శ్రీ లలితా మూలమంత్ర కవచం(Sri Lalitha moola mantra kavacham) అస్యశ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ చంద: శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా, ఐ బీజం హ్రీం శక్తి: శ్రీం కీలకం, మమ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!