శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి (Sri Kubera Ashtottara Shatanamavali)
- ఓం శ్రీ కుబేరాయ నమః
- ఓం ధనాదాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం యక్షేశాయ నమః
- ఓం కుహ్యేకేశ్వరాయ నమః
- ఓం నిధీశ్వరాయ నమః
- ఓం శంకర సుఖాయ నమః
- ఓం మహాలక్ష్మీ నివాసభువయే నమః
- ఓం పూర్ణాయ నమః
- ఓం పద్మదీశ్వరాయ నమః
- ఓం శంఖ్యాఖ్య నిధినాధాయ నమః
- ఓం మకరాఖ్య నిధి ప్రియాయ నమః
- ఓం సుకసంస్పనిధి నాయకాయ నమః
- ఓం ముకుంద నిధి నాయకాయ నమః
- ఓం కుందాక్య నిధి నాయకాయ నమః
- ఓం నీల నిత్యాధి పాయ నమః
- ఓం మహతే నమః
- ఓం వరనిత్యాధి పాయ నమః
- ఓం పూజ్యాయ నమః
- ఓం లక్ష్మీసామ్రాజ్యాదాయకాయ నమః
- ఓం ఇలపిలాపతయే నమః
- ఓం కోశాధీశాయ నమః
- ఓం కులోచితాయ నమః
- ఓం అశ్వరూపాయ నమః
- ఓం విశ్వవంద్యాయ నమః
- ఓం విశేషజ్ఞానాయ నమః
- ఓం విశారాదాయ నమః
- ఓం నల కూబరనాధాయ నమః
- ఓం మణిగ్రీవపిత్రే నమః
- ఓం గూడమంత్రాయ నమః
- ఓం వైశ్రవణాయ నమః
- ఓం చిత్రలేఖాప్రియాయ నమః
- ఓం ఏఖపించాయ నమః
- ఓం అలకాధీశాయ నమః
- ఓం పౌలస్త్యాయ నమః
- ఓం నరవాహనాయ నమః
- ఓం కైలాసశైల నిలయాయ నమః
- ఓం రాజ్యదాయై నమః
- ఓం రావణాగ్రజాయై నమః
- ఓం చిత్రచైత్ర రాధాయ నమః
- ఓం ఉద్యాన విహారాయ నమః
- ఓం విహార సుకుతూహలాయ నమః
- ఓం మహోత్సాహాయ నమః
- ఓం మహాప్రాజ్ఞాయ నమః
- ఓం సార్వభౌమాయ నమః
- ఓం అంగనాథాయ నమః
- ఓం సోమాయ నమః
- ఓం సౌమ్యయాధీశ్వరాయ నమః
- ఓం పుణ్యాత్మనే నమః
- ఓం పురుహూతశ్రియై నమః
- ఓం సర్వ పుణ్య జనేశ్వరాయ నమః
- ఓం నిత్యకీర్తయే నమః
- ఓం నిత్య నేత్రే నమః
- ఓం లంకాహాక్తననాయకాయ నమః
- ఓం యక్షాయ నమః
- ఓం పరమశాంతాత్మనే నమః
- ఓం యక్షరాజాయ నమః
- ఓం యక్షిణీ కృతాయ నమః
- ఓం కిన్నరేశాయ నమః
- ఓం కింపురుషాయ నమః
- ఓం నాథాయ నమః
- ఓం ఖడ్గాయుధాయ నమః
- ఓం వశినే నమః
- ఓం ఈశాన దక్షపార్శ్యేస్థాయ నమః
- ఓం వాయునామ సమాశ్రియాయ నమః
- ఓం ధర్మమార్ఘైక నిరతాయ నమః
- ఓం ధర్మ సంముఖసంస్థితాయ నమః
- ఓం నిత్యేశ్వరాయ నమః
- ఓం ధనాధ్యక్షాయ నమః
- ఓం అష్టలక్ష్మీ ఆశ్రిత నిలయాయై నమః
- ఓం మనుష్య ధర్మిణే నమః
- ఓం సుకృతాయ నమః
- ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయి నమః
- ఓం ధనలక్ష్మీ నిత్యవాసాయ నమః
- ఓం అష్టలక్ష్మీ సదా వాసాయ నమః
- ఓం గజలక్ష్మీ స్థిరా లయాయ నమః
- ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః
- ఓం ధైర్యలక్ష్మీ క్రుపాశ్రయాయ నమః
- ఓం అకండైశ్వర్య సంయుక్తాయ నమః
- ఓం నిత్య నందదాయ నమః
- ఓం సుఖాశ్రయాయై నమః
- ఓం నిత్య కృపాయై నమః
- ఓం నిధిత్తార్య నమః
- ఓం నిరాశాయై నమః
- ఓం నిరు ప్రదవాయ నమః
- ఓం నిత్యకామాయై నమః
- ఓం నిరాక్షాషాయ నమః
- ఓం నిరూపాధికవాసుభవే నమః
- ఓం శాంతాయ నమః
- ఓం సర్వగుణోపేతాయై నమః
- ఓం సర్వజ్ఞాయై నమః
- ఓం సర్వసంహితాయై నమః
- ఓం శార్వాణీ కరుణాపాత్రాయ నమః
- ఓం శతానంతకృపాలయాయ నమః
- ఓం గంధర్వ కుల సంసేవ్యాయ నమః
- ఓం సౌగుంధి కుసుమప్రియాయ నమః
- ఓం సువర్ణ నగరీ వాసాయ నమః
- ఓం నిధి పీట సమాశ్రయాయై నమః
- ఓం మహామేరూత్తరస్థాయై నమః
- ఓం మహర్షిగణ సంస్తుతాయై నమః
- ఓం తుష్టాయై నమః
- ఓం శూర్పనఖాజ్యేస్టాయై నమః
- ఓం శివపూజారధాయై నమః
- ఓం అనఘాయై నమః
- ఓం రాజయోగ సమాయుక్తా య నమః
- ఓం రాజశేఖర పూజకాయ నమః
- ఓం రాజరాజాయ నమః
- ఓం కుభేరాయ నమః
ఇతి శ్రీ కుభేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment