శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి (Sri Suktha Ashtottara Shatanamavali)

 1. ఓం హిరణ్యవర్ణాయై నమః
 2. ఓం హిరణ్యై నమః
 3. ఓం సువర్ణరజతస్రజాయై నమః
 4. ఓం చంద్రాయై నమః
 5. ఓం హిరణ్యయ్యై నమః
 6. ఓం లక్ష్మే నమః
 7. ఓం అనపగామిన్యై నమః
 8. ఓం అశ్వపూర్వాయై నమః
 9. ఓం రధమధ్యాయై నమః
 10. ఓం హస్తినాధప్రబోధిన్యై నమః
 11. ఓం శ్రియై నమః
 12. ఓం దేవ్యై నమః
 13. ఓం హిరణ్యప్రాకారాయై నమః
 14. ఓం ఆర్ద్రాయై నమః
 15. ఓం జ్వలంత్యై నమః
 16. ఓం తృప్తాయై నమః
 17. ఓం తర్పయన్యై నమః
 18. ఓం పద్మేస్థితాయై నమః
 19. ఓం పద్మవర్ణాయై నమః
 20. ఓం ప్రభాసాయై నమః
 21. ఓం యశసాజ్వలంత్యై నమః
 22. ఓం దేవజుష్టాయై నమః
 23. ఓం ఉదారాయై నమః
 24. ఓం పద్మనేమ్యై నమః
 25. ఓం ఆదిత్యవర్ణాయై నమః
 26. ఓం బిల్వనిలయాయై నమః
 27. ఓం కీర్తిప్రదాయై నమః
 28. ఓం బుద్ధిప్రదాయై నమః
 29. ఓం గంధద్వారాయై నమః
 30. ఓం దురాధర్షాయై నమః
 31. ఓం నిత్యపుష్టాయై నమః
 32. ఓం కరీషిణ్యై నమః
 33. ఓం సర్వభూతానామీశ్వర్యై నమః
 34. ఓం మనసఆకూత్యై నమః
 35. ఓం వాచస్సత్యాయై నమః
 36. ఓం కర్దమమాత్రే నమః
 37. ఓం పద్మమాలిన్యై నమః
 38. ఓం చిక్లీతమాత్రే నమః
 39. ఓం పుష్కరిణ్యై నమః
 40. ఓం నిత్యాయై నమః
 41. ఓం పుష్టై నమః
 42. ఓం సువర్ణాయై నమః
 43. ఓం హేమమాలిన్యై నమః
 44. ఓం సూర్యాయై నమః
 45. ఓం యః కరణ్యై నమః
 46. ఓం యష్టై నమః
 47. ఓం పింగళాయై నమః
 48. ఓం చంద్రాయై నమః
 49. ఓం సర్వసంప్రత్పదాయై నమః
 50. ఓం పద్మప్రియాయై నమః
 51. ఓం పద్మిన్యై నమః
 52. ఓం పద్మహస్తాయై నమః
 53. ఓం పద్మాలయాయై నమః
 54. ఓం పద్మదళాయతాక్ష్యే నమః
 55. ఓం విశ్వ ప్రియాయై నమః
 56. ఓం విష్ణుమనోనుకూలాయై నమః
 57. ఓం మహాదేవ్యై నమః
 58. ఓం విష్ణుపత్యై నమః
 59. ఓం పద్మాలయాయై నమః
 60. ఓం పద్మకరాయై నమః
 61. ఓం ప్రసన్నవదనాయై నమః
 62. ఓం సౌభాగ్యదాయై నమః
 63. ఓం భాగ్యదాయై నమః
 64. ఓం అభయప్రదాయై నమః
 65. ఓం నానావిధమణిగణభూషితాయై నమః
 66. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః
 67. ఓం విశ్వరూపదర్శిన్యై నమః
 68. ఓం హరిహర బ్రహ్మదిసేవితాయై నమః
 69. ఓం పార్శ్వేపంకజశంఖయై నమః
 70. ఓం పద్మనిధిభిర్యుక్తాయై నమః
 71. ఓం ధవళతరాంశుకయై నమః
 72. ఓం గంధమాల్యశోభాయై నమః
 73. ఓం హరివల్లభాయై నమః
 74. ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః
 75. ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః
 76. ఓం దాసీభూతసమస్తదేవవనితాయై నమః
 77. ఓం లోకైకదీపాంకురాయై నమః
 78. ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః
 79. ఓం విభవత్ బ్రహ్మేంద్రగంగాధరాయై నమః
 80. ఓం త్రైలోక్యకుటుంబిన్యై నమః
 81. ఓం సరసిజాయై నమః
 82. ఓం ముకుందప్రియాయై నమః
 83. ఓం కమలాయై నమః
 84. ఓం శ్రీ విష్ణుహృత్కమలవాసిన్యై నమః
 85. ఓం విశ్వ మాత్రే నమః
 86. ఓం కమలకోమల అదేగర్భగౌర్యై నమః
 87. ఓం నమతాంశరణ్యాయై నమః
 88. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
 89. ఓం గరుడవాహనాయై నమః
 90. ఓం శేషశాయిన్యై నమః
 91. ఓం అప్రమేయవైభవాయై నమః
 92. ఓం లోకైకేశ్వర్యై నమః
 93. ఓం లోకనథదయితాయై నమః
 94. ఓం దాంతాయై నమః
 95. ఓం రమాయై నమః
 96. ఓం మంగళదేవతాయై నమః
 97. ఓం ఆకారత్రయసంపన్నాయై నమః
 98. ఓం అరవిందనివాసిన్యై నమః
 99. ఓం అశేషజగదీశిత్ర్యై నమః
 100. ఓం వరదవల్లభాయై నమః
 101. ఓం భగవత్యై నమః
 102. ఓం శ్రీ దేవ్యై నమః
 103. ఓం నిత్యానపాయిన్యై నమః
 104. ఓం విరవ్యాయై నమః
 105. ఓం దేవదేవదివ్యమహిష్యై నమః
 106. ఓం అఖిలజగన్మాత్రే నమః
 107. ఓం అస్మనాత్రే నమః
 108. ఓం శ్రీ మహాలక్ష్మీణ్యే నమః

ఇతి శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!