శ్రీ అర్ధనారీశ్వరి అష్టోత్తర శతనామావళి (Sri Ardhanareeshwari ashtottara Shatanamavali)

 1. ఓం చాముండికాయై నమః
 2. ఓం అంబాయై నమః
 3. ఓం శ్రీ కంటాయై నమః
 4. ఓం శ్రీ  పార్వత్యై నమః
 5. ఓం శ్రీ పరమేశ్వర్యై నమః
 6. ఓం శ్రీ మహారాజ్ఞే నమః
 7. ఓం శ్రీ మహా దేవాయై నమః
 8. ఓం శ్రీ సదారాధ్యాయై నమః
 9. ఓం శ్రీ శివాయై నమః
 10. ఓం శ్రీ శివార్దాంగాయై నమః
 11. ఓం శ్రీ శివార్ధంగోభైరవ్యై నమః
 12. ఓం శ్రీ కాలభైరవ్యై నమః
 13. ఓం శక్త్యై నమః
 14. ఓం త్రితయరూపాడ్యాయై నమః
 15. ఓం మూర్తిత్రితయరూపాయై నమః
 16. ఓం కామకోటిసుపీటస్థాయై నమః
 17. ఓం కాశీక్షేత్రసమాశ్రయాయై నమః
 18. ఓం దాక్షాయన్యై నమః
 19. ఓం దక్షవైల్యైవైర్యే నమః
 20. ఓం శూలిన్యై నమః
 21. ఓం శూల ధారిన్యై నమః
 22. ఓం హ్రీం కారిన్యై నమః
 23. ఓం  పంజరసుఖియై నమః
 24. ఓం హరి శంకరరూపాయై నమః
 25. ఓం శ్రీ మధ్గేణేశజనన్యై నమః
 26. ఓం షడాననాయై నమః
 27. ఓం సుజన్మభూమ్యై నమః
 28. ఓం నమః చండముండ శిరశ్చేత్యై నమః
 29. ఓం జలంధశిరోహర్యై నమః
 30. ఓం సింహవాహనాయై నమః
 31. ఓం వృషారూడాయై నమః
 32. ఓం శ్యామభాయై నమః
 33. ఓం స్పటికప్రభాయై నమః
 34. ఓం మహిషాసుర సంహార్యై నమః
 35. ఓం గజాసురవిమర్దిన్యై నమః
 36. ఓం మహాబలాయై నమః
 37. ఓం చలావాసాయై నమః
 38. ఓం మహాకైలాస వాసభువై నమః
 39. ఓం భద్రకాళ్యై నమః
 40. ఓం వీరభద్రాయై  నమః
 41. ఓం మీనాక్షే నమః
 42. ఓం సుందరేశ్వర్యై నమః
 43. ఓం భండాసురాది సంహార్యై నమః
 44. ఓం దుష్టాo ధక విమర్దిన్యై నమః
 45. ఓం మధుకైటభ సంహార్యై నమః
 46. ఓం మధురాపుర నాయకాయై నమః
 47. ఓం కాలత్రయస్వరూపాడ్యాయై నమః
 48. ఓం గిరిజాతాయి నమః
 49. ఓం గిరీశశ్చ్యేనమః
 50. ఓం వైష్ణవ్యై నమః
 51. ఓం విష్ణు వల్లభాయి నమః
 52. ఓం విశాలాక్ష్యే నమః
 53. ఓం విశ్వనాధాయై నమః
 54. ఓం పుష్పాస్త్రాయై నమః
 55. ఓం విష్ణుమార్గ న్యె నమః
 56. ఓం కుస్తుమ్భవసనోపెతాయై నమః
 57. ఓం వ్యాగ్రచర్మాంబరావృతాయై నమః
 58. ఓం మూలప్రకృతి రూపాడ్యాయై నమః
 59. ఓం పరబ్రహ్మస్వరూపిన్యై నమః
 60. ఓం ఉండమాలావిభూషాడ్యాయై నమః
 61. ఓం లసద్రుద్రాక్షమాలికాయై నమః
 62. ఓం మనోరూపెక్షు కోదండాయై నమః
 63. ఓం మహామేరుధనుర్జరాయి నమః
 64. ఓం చంద్రచూడాయై నమః
 65. ఓం చంద్రమౌల్యై నమః
 66. ఓం మహామాయాయై నమః
 67. ఓం మహేశ్వరాయై నమః
 68. ఓం దివ్యరూపాయై నమః
 69. ఓం దిగంబరాయై  నమః
 70. ఓం బిందుపీటాయై నమః
 71. ఓం సుఖాసీనాయై నమః
 72. ఓం శ్రీ మత్ ఓం కారపీటాయై నమః
 73. ఓం హరిద్రాకుంకుమలిప్తాయై నమః
 74. ఓం ధస్మోధూళితవిగ్రహాయై నమః
 75. ఓం మహా పద్మాట వీలోలాయై నమః
 76. ఓం మహా బిల్వాటవీ ప్రియాయై నమః
 77. ఓం సుదామయాయై నమః
 78. ఓం విషధరాయై నమః
 79. ఓం మాతంగ్యై నమః
 80. ఓం మకుటేశ్వర్యై నమః
 81. ఓం వేదవేద్యాయై నమః
 82. ఓం చక్రేశ్వర్యై నమః
 83. ఓం విష్ణు చక్రాయై నమః
 84. ఓం జగన్మయాయై నమః
 85. ఓం జగత్ రూపాయై నమః
 86. ఓం మృడాన్యై నమః
 87. ఓం మృత్యునాశనాయై నమః
 88. ఓం రామార్పితాయై నమః
 89. ఓం పదాంబోజాయై నమః
 90. ఓం కృష్ణ పుత్రాయై నమః
 91. ఓం వరప్రదాయై నమః
 92. ఓం రామావాణ్యే నమః
 93. ఓం సుసంక సేవ్యాయై నమః
 94. ఓం విష్ణు బ్రహ్మ సు సేవితాయై నమః
 95. ఓం తేసస్త్రయవిలోచానాయై నమః
 96. ఓం చిదగ్నిగుండసంభూతాయై నమః
 97. ఓం మహా లింగ సముద్భవాయై  నమః
 98. ఓం కంబుకంట్యై నమః
 99. ఓం కాలకంట్యై నమః
 100. ఓం వజ్రేశ్వర్యై నమః
 101. ఓం వక్రపూజితాయై నమః
 102. ఓం త్రికంటకీ నమః
 103. ఓం త్రి భంగీశాయై నమః
 104. ఓం భస్మరక్షాస్మరాంతకాయై నమః
 105. ఓం హయగ్రీవా వరోద్దాత్రే నమః
 106. ఓం మార్ఖండేయ వరప్రదాయై నమః
 107. ఓం చింతామన్యై నమః
 108. ఓం గృహావాసాయ నమః

ఇతి శ్రీ అర్ధనరీశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!