Home » Stotras » Sri Devi Dasa Shloka Stuti

Sri Devi Dasa Shloka Stuti

శ్రీ దేవీ దశశ్లోక స్తుతి: (Sri Devi Dasa Shloka Stuti)

చేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ
కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా |
పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్
ఘోటీకులాదధిక ధాటీ ముదారముఖ వీటీర సేనతనుతామ్ || 1 ||

ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణా
పాపాప హస్వ మను జాపానులీన జన తాపాప నోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురిత కూపాదుదంచయతుమామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || 2 ||

యాళీ భిరాత్త తనురాళీ లసత్ప్రియ కపాళీషు ఖేలతి భవా
వ్యాళీనకుల్య సిత చూళీ భరాచరణ ధూళీ లసన్ముణిగణా |
పాళీ భృతిస్రవసితాళీ దళమ్ వహతి యాళీకశోభి తిలకా
సాళీ కరోతు మమ కాళీ మనః స్వపదనాళీకసేవన విధౌ || 3 ||

బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలానితంబఫలకే
కోలాహలక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః |
స్థులాకుచే జలద నీలాకచే కలిత లీలాకదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధిరాజ తనయా || 4 ||

కంబావతీవ సవిడంబాగళేన నవ తుంబాంగ వీణ సవిధా
బింబాధరావినత శంభాయుధాది నికురుంబా కదంబవిపినే |
అంబాకురంగ మద జంబాళరోచి రహలంబాలకా దిశతు మే
శంభాహుళేయ శశిబింబాభిరామముఖ సంభాధితస్తనభరా || 5 ||

దాసాయమాన సుమహాసా కదంబవనవాసా కుసుంభసుమనో-
వాసా విపంచికృత రాసావిధూయ మధుమాసారవింద మధురా |
కాసారసూనతతి భాసాభిరామ తనురాసార శీత కరుణా
నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయేదుపరతిమ్ || 6 ||

న్యంకాకరే వపుషి కంకాళరక్తపుషి కంకాదిపక్షివిషయే
త్వంకామనామయసి కింకారణం హృదయ పంకారిమేహి గిరిజామ్ |
శంకాశిలా నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశవక్త్ర కమలామ్ || 7 ||

జంభారికుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభాకరీంద్ర కరడంబాపహోరుగతి డింభానురంజితపదా |
శంభావుదార పరికంభాంకురత్పుళక డంభానురాగపిసునా
శంభాసురాభరణగుంభా సదాదిశతు శుంభాసురప్రహరణా || 8 ||

దాక్షాయణీ దనుజశిక్షావిధౌ వికృత దీక్షా మనోహరగుణా
భిక్షాళినో నటనవీక్షావినోదముఖి దక్షాధ్వరప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్షవిముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా || 9 ||

వందారులోకవరసంధాయనీ విమలకుందావదాతరదనా
బృందారబృందమణి బృందారవింద మకరందాభిషిక్తచరణా |
మందానిలాకలిత మందారదామభిర మందాభిరామమకుటా
మందాకినీ జవనబిందానవా చమరవిందాసనా దిశతు మే || 10 ||

యత్రాశయోలగతి తత్రాగజాభవతు కుత్రాపి నిస్తులశుకా
సుత్రామ కాల ముఖ సత్రాసన ప్రకర సుత్రాణ కారి చరణా |
చత్రానిలాతి రయ పత్రాభిరామ గుణమిత్రామరీ సమవధూః
కుత్రాసహీన మణి చిత్రాకృతిస్ఫురిత పుత్రాదిదాననిపుణా || 11 ||

కూలాతిగామి భయ తూలా వళి జ్వలన కీలా నిజ స్తుతి విధా
కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణరతా |
స్థూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా || 12 ||

ఇంధానకీరమణి బంధా భవే హృదయ బంధావతీవరసికా
సంధావతీ భువన సంధారణేప్యమృత సింధావుదారనిలయా |
గంధానుభావ ముహురంధాళి పీతకచబంధా సమర్పయతు మే
శం ధామ భానుమపిరుంధానమాశు పదసంధానమప్యనుగతా || 13 ||

ఇతి శ్రీ మహాకవి కాళిదాస కృతౌ దేవీ దశశ్లోకీ స్తుతిస్సమాప్తా!!

Sri Rama Pancharatna Stotram

శ్రీ రామపంచరత్నం (Sri Rama Pancharatna Stotram) కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 || విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 || సంసక్త దివ్యాయుధ...

Ksheerabdhi Dwadasa Vratam

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత విధానము (Ksheerabdhi Dwadasa Vratam) శ్రీ పసుపు గణపతి పూజ శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్...

Sri Varuna Stuthi

శ్రీ వరుణ స్తుతి (Sri Varuna Stuthi) వరుణంచ ప్రవక్ష్యామి పాశహస్తం మహాలం శంఖస్ఫటిక వర్ణాభం సిత హారాంబరావృతం సముత్పతంతు ప్రదిశోనభస్వతీః సర్వా ఆపః పృధివీంతర్పయంతు అపాంరసాః ఓషధీన్ జీవయంతు వర్ధంతు చౌషధయో విశ్వరూపాః వరుణను గ్రహాత్సర్వం జీవశక్తిర్వివర్ధతు భూమింసించతు పర్జన్యః పయసాపూర్ణ...

Sri Surya Ashtottara Satanama Stotram

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం (Sri Surya Ashtottara Satanama Stotram) అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమానబలాయాzర్తరక్షకాయ నమో నమః || 1 || ఆదిత్యాయాzదిభూతాయ అఖిలాగమవేదినే అచ్యుతాయాzఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || 2 || ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!