Home » Stotras » Kali Santaraka Stotram
kali santaraka venkateshwara stotram

Kali Santaraka Stotram

కలి సంతారక స్తోత్రం (Kali Santaraka Stotram)

శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా!
కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః
సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!!

కశ్యప ఉవాచ:
కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యా తామహం శరణం భజే!!

అత్రి ఉవాచ:
అకారాది క్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే!
కలౌ శ్రీ వేంకటేశాఖ్యాః శరణం మే ఉమాపతిః!!

భరద్వాజ ఉవాచ:
భగవాన్ భార్గవీ కాంతో భక్తాభీప్సిత దాయకః!
భక్తస్య వేంకటేశాభ్యో భారద్వాజస్య మే గతిః!!

విశ్వామిత్ర ఉవాచ:
విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వ విజ్ఞాన విగ్రహః!
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా!!

గౌతమ ఉవాచ:
గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః!
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః!!

జమదగ్ని ఉవాచ:
జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః!
జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః!!

వశిష్ఠ ఉవాచ:
వస్తు విజ్ఞాన మాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్!
తద్బ్రహ్మైవాహ మస్మీతి వేంకటేశం భజే సదా!!
సప్తర్షి రచితం స్తోత్రం సర్వదాయః పఠేన్నరః!
సో౭భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్!!

శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని సప్త ఋషులు ఆవిష్కరించిన స్తోత్రం

Sri Nandeeshwara Swamy / Nandikeshwara

శ్రీ నందీశ్వర వృతాంతం (Sri Nandeeshwara swamy) శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క...

Sri Siva Tandava Stotram

శ్రీ శివ తాండవ స్తోత్రం (Sri Siva Tandava Stotram) జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలి కాం| డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివం| జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨...

Swadha Devi Stotram

స్వధాదేవి స్తోత్రం (Swadha devi Stotram) స్వధోచ్చారణమాత్రేణ తీర్ధస్నాయీభవేన్నరః ı ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయ ఫలంలభేత్ ıı స్వధా స్వధా స్వధేత్యేవం యది వారత్రయం స్మరేత్ ı శ్రాద్దస్య ఫలమాప్నోతి తర్పణస్య జిలైరపి ıı శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యః శృణోతి...

Sri Venkateshwara Stotram

శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రం (Sri Venkateshwara Stotram) కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే || 1 || సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే |...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!