శ్రీ రాఘవేంద్ర ఆక్షరామాలిక స్తోత్రం (Sri Raghavendra Aksharamalika Stotram in Telugu) అజ్ఞాన నాశాయ విజ్ఞాన పూర్ణాయ సుజ్ఞానదాత్రే నమస్తే గురూ | శ్రీ రాఘవేంద్రాయ శ్రీ రాఘవేంద్రాయ శ్రీ రాఘవేంద్రాయ పాహి ప్రభో ॥ 1 ॥ ఆనందరూపాయ నందాత్మజ శ్రీపదాంభోజభజే నమస్తే గురూ | శ్రీ రాఘవేంద్రాయ శ్రీ రాఘవేంద్రాయ శ్రీ రాఘవేంద్రాయ పాహి ప్రభో ॥ 2 ॥ ఇష్టప్రదానేన కష్టప్రహాణేన శిష్టస్తుత శ్రీపాదాంభోజ భో | శ్రీ రాఘవేంద్రాయ శ్రీ... Read More
