Home » Stotras » Sri Raghavendra Stotram

Sri Raghavendra Stotram

శ్రీ రాఘవేంద్ర స్తోత్రం (Sri Raghavendra Stotram )

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ||
శ్రీపూర్ణబోధగురుతీర్థపయోబ్ధిపారా
కామారిమాక్షవిషమాక్షశిరః స్పృశంతీ |
పూర్వోత్తరామితతరంగచరత్సుహంసా
దేవాళిసేవితపరాంఘ్రిపయోజలగ్నా ||
జీవేశభేదగుణపూర్తిజగత్సుసత్త్వ
నీచోచ్చభావముఖనక్రగణైః సమేతా |
దుర్వాద్యజాపతిగిళైః గురురాఘవేంద్ర
వాగ్దేవతాసరిదముం విమలీ కరోతు ||
శ్రీ రాఘవేంద్రః సకలప్రదాతా
స్వపాదకంజద్వయభక్తిమద్భ్యః |
అఘాద్రిసంభేదనదృష్టివజ్రః
క్షమాసురేంద్రోఽవతు మాం సదాఽయమ్ ||
శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ-
నిషేవణాల్లబ్ధసమస్తసమ్పత్ |
దేవస్వభావో దివిజద్రుమోఽయమ్
ఇష్టప్రదో మే సతతం స భూయాత్ ||
భవ్యస్వరూపో భవదుఃఖతూల-
సంఘాగ్నిచర్యః సుఖధైర్యశాలీ |
సమస్తదుష్టగ్రహనిగ్రహేశో
దురత్యయోపప్లవసింధుసేతుః ||
!!.కృష్ణం వందే జగద్గురుమ్.!! ఓం శ్రీ గురు దత్తాయ నమః!
!!.ఓం శ్రీ గురు శంకర భగవత్పాదాయ నమః.!!
!!.ఓం శ్రీ సద్గురుబ్యోనమః.!! శుభోదయం.!!

Sri Veerabrahmendra Swamy Dandakam

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దండకం (Sri Veerabrahmendra Swamy Dandakam) శ్రీ మన్మహా వీర బ్రహ్మేంద్ర యోగీశ్వరా !! భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా!! మహావీరా!! మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ భక్తి మీ సూక్తులెన్నంగ సామాన్యమే!!...

Sri Subrahmanya Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్ (Sri Subrahmanya Stotram) ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణాః లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్ సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్ || అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్ నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్ ఏవం...

Sri Naga Devata Temple, Haripad

Haripad Naga Devata Temple is a Hindu temple located in the town of Haripad in the Alappuzha district of Kerala, India. The temple is dedicated to the serpent deity, Nagaraja...

Sri Varalakshmi Vrata Pooja Vidhanam

శ్రీ  వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vrata Pooja Vidhanam) శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు – 100 gms కుంకుమ – 100 gms గంధం – 1box విడిపూలు –  1/2 kg పూల...

More Reading

Post navigation

error: Content is protected !!