శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆలోమ, విలోమ, ప్రతిలోమ) (Sri Matangi Khadgamala Namavali) ఓం హ్రీం ఐం శ్రీంనమోభగవతి ఉచ్చిష్టచండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః ఓం రతిమాతంగ్యై నమః ఓం ప్రీతిమాతంగ్యై నమః ఓం మనోభవామాతంగ్యై నమః ఓం ప్రథమావరణ రూపిణి సర్వానందమయిచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం హృదయదేవ్యై నమః ఓం శిరోదేవ్యై నమః ఓం శిఖాదేవ్యై నమః ఓం కవచదేవ్యై నమః ఓం నేత్రదేవ్యై నమః ఓం అస్త్రదేవ్యై నమః ఓం ద్వితీయావరణ రూపిణి సర్వసిద్ధిప్రద... Read More
