శ్రీ మాతంగి అష్టోత్తరశతనామావలీ (Sri Matangi Ashtottara)

Sri matangi devi maha vidya ashtotaram

 1. ఓం శ్రీ మహామత్తమాతఙ్గిన్యై నమః 
 2. ఓం శ్రీ సిద్ధిరూపాయై నమః 
 3. ఓం శ్రీ యోగిన్యై నమః 
 4. ఓం శ్రీ భద్రకాల్యై నమః 
 5. ఓం శ్రీ రమాయై నమః 
 6. ఓం శ్రీ భవాన్యై నమః 
 7. ఓం శ్రీ భయప్రీతిదాయై నమః 
 8. ఓం శ్రీ భూతియుక్తాయై నమః
 9. ఓం శ్రీ భవారాధితాయై నమః 
 10. ఓం శ్రీ భూతిసమ్పత్తికర్యై నమః  10
 11. ఓం శ్రీ జనాధీశమాత్రే నమః 
 12. ఓం శ్రీ ధనాగారదృష్ట్యై నమః
 13. ఓం శ్రీ ధనేశార్చితాయై నమః 
 14. ఓం శ్రీ ధీవరాయై నమః 
 15. ఓం శ్రీ ధీవరాఙ్గ్యై నమః
 16. ఓం శ్రీ ప్రకృష్టాయై నమః 
 17. ఓం శ్రీ ప్రభారూపిణ్యై నమః 
 18. ఓం శ్రీ కామరూపాయై నమః
 19. ఓం శ్రీ ప్రహృష్టాయై నమః 
 20. ఓం శ్రీ మహాకీర్తిదాయై నమః  ౨౦
 21. ఓం శ్రీ కర్ణనాల్యై నమః 
 22. ఓం శ్రీ కాల్యై నమః 
 23. ఓం శ్రీ భగాఘోరరూపాయై నమః 
 24. ఓం శ్రీ భగాఙ్గ్యై నమః 
 25. ఓం శ్రీ భగావాహ్యై నమః 
 26. ఓం శ్రీ భగప్రీతిదాయై నమః 
 27. ఓం శ్రీ భిమరూపాయై నమః 
 28. ఓం శ్రీ భవానీమహాకౌశిక్యై నమః 
 29. ఓం శ్రీ కోశపూర్ణాయై నమః 
 30. ఓం శ్రీ కిశోర్యై నమః ౩౦
 31. ఓం శ్రీ కిశోరప్రియానన్దఈహాయై నమః 
 32. ఓం శ్రీ మహాకారణాయై నమః 
 33. ఓం శ్రీ కారణాయై నమః 
 34. ఓం శ్రీ కర్మశీలాయై నమః 
 35. ఓం శ్రీ కపాల్యై నమః 
 36. ఓం శ్రీ ప్రసిద్ధాయై నమః 
 37. ఓం శ్రీ మహాసిద్ధఖణ్డాయై నమః 
 38. ఓం శ్రీ మకారప్రియాయై నమః
 39. ఓం శ్రీ మానరూపాయై నమః
 40. ఓం శ్రీ మహేశ్యై నమః  4౦
 41. ఓం శ్రీ మహోల్లాసిన్యై నమః 
 42. ఓం శ్రీ లాస్యలీలాలయాఙ్గ్యై నమః 
 43. ఓం శ్రీ క్షమాయై నమః 
 44. ఓం శ్రీ క్షేమశీలాయై నమః 
 45. ఓం శ్రీ క్షపాకారిణ్యై నమః 
 46. ఓం శ్రీ అక్షయప్రీతిదాభూతియుక్తాభవాన్యై నమః 
 47. ఓం శ్రీ భవారాధితాభూతిసత్యాత్మికాయై నమః 
 48. ఓం శ్రీ ప్రభోద్భాసితాయై నమః 
 49. ఓం శ్రీ భానుభాస్వత్కరాయై నమః 
 50. ఓం శ్రీ చలత్కుణ్డలాయై నమః  5౦
 51. ఓం శ్రీ కామినీకాన్తయుక్తాయై నమః 
 52. ఓం శ్రీ కపాలాఽచలాయై నమః 
 53. ఓం శ్రీ కాలకోద్ధారిణ్యై నమః 
 54. ఓం శ్రీ కదమ్బప్రియాయై నమః 
 55. ఓం శ్రీ కోటర్యై నమః 
 56. ఓం శ్రీ కోటదేహాయై నమః 
 57. ఓం శ్రీ క్రమాయై నమః 
 58. ఓం శ్రీ కీర్తిదాయై నమః 
 59. ఓం శ్రీ కర్ణరూపాయై నమః 
 60. ఓం శ్రీ కాక్ష్మ్యై నమః  6౦
 61. ఓం శ్రీ క్షమాఙ్యై నమః 
 62. ఓం శ్రీ క్షయప్రేమరూపాయై నమః 
 63. ఓం శ్రీ క్షపాయై నమః 
 64. ఓం శ్రీ క్షయాక్షాయై నమః 
 65. ఓం శ్రీ క్షయాహ్వాయై నమః
 66. ఓం శ్రీ క్షయప్రాన్తరాయై నమః 
 67. ఓం శ్రీ క్షవత్కామిన్యై నమః
 68. ఓం శ్రీ క్షారిణ్యై నమః
 69. ఓం శ్రీ క్షీరపూషాయై నమః
 70. ఓం శ్రీ శివాఙ్గ్యై నమః  7౦
 71. ఓం శ్రీ శాకమ్భర్యై నమః 
 72. ఓం శ్రీ శాకదేహాయై నమః
 73. ఓం శ్రీ మహాశాకయజ్ఞాయై నమః 
 74. ఓం శ్రీ ఫలప్రాశకాయై నమః 
 75. ఓం శ్రీ శకాహ్వాశకాఖ్యాశకాయై నమః 
 76. ఓం శ్రీ శకాక్షాన్తరోషాయై నమః 
 77. ఓం శ్రీ సురోషాయై నమః 
 78. ఓం శ్రీ సురేఖాయై నమః 
 79. ఓం శ్రీ మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః 
 80. ఓం శ్రీ జయన్తీజయాజాగ్రతీయోగ్యరూపాయై నమః  80
 81. ఓం శ్రీ జయాఙ్గాయై నమః 
 82. ఓం శ్రీ జపధ్యానసన్తుష్టసంజ్ఞాయై నమః 
 83. ఓం శ్రీ జయప్రాణరూపాయై నమః 
 84. ఓం శ్రీ జయస్వర్ణదేహాయై నమః 
 85. ఓం శ్రీ జయజ్వాలిన్యై నమః 
 86. ఓం శ్రీ యామిన్యై నమః 
 87. ఓం శ్రీ యామ్యరూపాయై నమః 
 88. ఓం శ్రీ జగన్మాతృరూపాయై నమః 
 89. ఓం శ్రీ జగద్రక్షణాయై నమః 
 90. ఓం శ్రీ స్వధావౌషడన్తాయై నమః  9౦
 91. ఓం శ్రీ విలమ్బావిలమ్బాయై నమః 
 92. ఓం శ్రీ షడఙ్గాయై నమః 
 93. ఓం శ్రీ మహాలమ్బరూపాసిహస్తాప్దాహారిణ్యై నమః 
 94. ఓం శ్రీ మహామఙ్గలాయై నమః 
 95. ఓం శ్రీ మఙ్గలప్రేమకీర్త్యై నమః 
 96. ఓం శ్రీ నిశుమ్భక్షిదాయై నమః
 97. ఓం శ్రీ శుమ్భదర్పత్వహాయై నమః 
 98. ఆనన్దబీజాదిస్వరూపాయై నమః 
 99. ఓం శ్రీ ముక్తిస్వరూపాయై నమః 
 100. ఓం శ్రీ చణ్డముణ్డాపదాయై నమః  1౦౦
 101. ఓం శ్రీ ముఖ్యచణ్డాయై నమః 
 102. ఓం శ్రీ ప్రచణ్డాఽప్రచణ్డాయై నమః 
 103. ఓం శ్రీ మహాచణ్డవేగాయై నమః 
 104. ఓం శ్రీ చలచ్చామరాయై నమః 
 105. ఓం శ్రీ చామరాచన్ద్రకీర్త్యై నమః 
 106. ఓం శ్రీ సుచామికరాయై నమః 
 107. ఓం శ్రీ చిత్రభూషోజ్జ్వలాఙ్గ్యై నమః 
 108. ఓం శ్రీ సుసఙ్గీతగీతాయై నమః 108

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!