శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Venkateswara Ashtottara Shatanamavali)

 1. ఓం వేంకటేశాయ నమః
 2. ఓం శ్రీనివాసాయ నమః
 3. ఓం లక్ష్మీ పతయే నమః
 4. ఓం అనామయాయ నమః
 5. ఓం అమృతాంశాయ నమః
 6. ఓం జగద్వంద్యాయ నమః
 7. ఓం గోవిందాయ నమః
 8. ఓం శాశ్వతాయ నమః
 9. ఓం ప్రభవే నమః
 10. ఓం శేషాద్రినిలయాయ నమః
 11. ఓం దేవాయ నమః
 12. ఓం కేశవాయ నమః
 13. ఓం మధుసూదనాయ నమః
 14. ఓం అమృతాయ నమః
 15. ఓం మాధవాయ నమః
 16. ఓం కృష్ణాయ నమః
 17. ఓం శ్రీహరయే నమః
 18. ఓం జ్ఞానపంజరాయ నమః
 19. ఓం శ్రీవత్స వక్షసే నమః
 20. ఓం సర్వేశాయ నమః
 21. ఓం గోపాలాయ నమః
 22. ఓం పురుషోత్తమాయ నమః
 23. ఓం గోపీశ్వరాయ నమః
 24. ఓం పరంజ్యోతిషే నమః
 25. ఓం వైకుంఠపతయే నమః
 26. ఓం అవ్యయాయ నమః
 27. ఓం సుధాతనవే నమః
 28. ఓం యాదవేంద్రాయ నమః
 29. ఓం నిత్యయౌవనరూపవతే నమః
 30. ఓం చతుర్వేదాత్మకాయ నమః
 31. ఓం విష్నవే నమః
 32. ఓం అచ్యుతాయ నమః
 33. ఓం పద్మినీప్రియాయ నమః
 34. ఓం ధరావతయే నమః
 35. ఓం సురవతయే నమః
 36. ఓం నిర్మలాయ నమః
 37. ఓం దేవపూజితాయ నమః
 38. ఓం చతుర్భుజాయ నమః
 39. ఓం త్రిధామ్నే నమః
 40. ఓం త్రిగుణాశ్రేయాయ నమః
 41. ఓం నిర్వికల్పాయ నమః
 42. ఓం నిష్కళంకాయ నమః
 43. ఓం నీరాంతకాయ నమః
 44. ఓం నిరంజనాయ నమః
 45. ఓం నిరాభాసాయ నమః
 46. ఓం సత్యతృప్తాయ నమః
 47. ఓం నిరుపద్రవాయ నమః
 48. ఓం నిర్గుణాయ నమః
 49. ఓం గదాధరాయ నమః
 50. ఓం శార్జగపాణే నమః
 51. ఓం నందకినే నమః
 52. ఓం శంఖధారకాయ నమః
 53. ఓం అనేకమూర్తయే నమః
 54. ఓం అవ్యక్తాయ నమః
 55. ఓం కటిహస్తాయ నమః
 56. ఓం వరప్రదాయ నమః
 57. ఓం అనేకాత్మనే నమః
 58. ఓం దీనబంధనే నమః
 59. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
 60. ఓం ఆకాశరాజవరదాయ నమః
 61. ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః
 62. ఓం దామోదరాయ నమః
 63. ఓం కరుణాకరాయ నమః
 64. ఓం జగత్పాలాయపాపఘ్నాయ నమః
 65. ఓం భక్తవత్సలాయ నమః
 66. ఓం త్రివిక్రమాయ నమః
 67. ఓం శింశుమారాయ నమః
 68. ఓం జటామకుటశోభితాయ నమః
 69. ఓం శంఖమధ్యోల్లసన్మంజు నమః
 70. ఓం కింకిణాఢ్యకరండకాయ నమః
 71. ఓం నీలమేఘశ్యామతనవే నమః
 72. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః
 73. ఓం జగద్వ్యాపినే నమః
 74. ఓం జగత్కర్త్రే నమః
 75. ఓం జగత్కాక్షిణే నమః
 76. ఓం జగత్పతయే నమః
 77. ఓం చింతితార్థప్రదాయకాయ నమః
 78. ఓం జిష్ణవే నమః
 79. ఓం దశార్హాయ నమః
 80. ఓం దశరూపవతే నమః
 81. ఓం దేవకీనందనాయ నమః
 82. ఓం శౌరయే నమః
 83. ఓం హయగ్రీవాయ నమః
 84. ఓం జనార్ధనాయ నమః
 85. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః
 86. ఓం పీతాంబరధరాయ నమః
 87. ఓం అనఘాయ నమః
 88. ఓం వనమాలినే నమః
 89. ఓం పద్మనాభాయ నమః
 90. ఓం మృగయాస్తమానసాయ నమః
 91. ఓం ఆశ్వారూఢాయ నమః
 92. ఓం ఖడ్గధారిణే నమః
 93. ఓం ధనార్జనసముత్సుకాయ నమః
 94. ఓం ఘనసారలన్మధ్య నమః
 95. ఓం కస్తూరీతిలకోజ్జ్వలాయ నమః
 96. ఓం సచ్చిదానందరూపాయ నమః
 97. ఓం జగన్మంగళదాయకాయ నమః
 98. ఓం యజ్ఞరూపాయ నమః
 99. ఓం యజ్ఞభోక్త్రే నమః
 100. ఓం చిన్మయాయ నమః
 101. ఓం పరమేశ్వరాయ నమః
 102. ఓంపరమార్థప్రదాయ నమః
 103. ఓం శాంతాయ నమః
 104. ఓం శ్రీమతే నమః
 105. ఓం దోర్దండవిక్రమాయ నమః
 106. ఓం పరబ్రహ్మణే నమః
 107. ఓం శ్రీవిభవే నమః
 108. ఓం జగదీశ్వరాయ నమః

ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!