Home » Stotras » Devi Pranava Shloki Stuti

Devi Pranava Shloki Stuti

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి (Devi Pranava Shloki Stuthi)

చేటీ భవన్నిఖిల కేటీ కదంబ వనవాటీషు నాకపటలీ
కోటీర చారుతర కోటీమణీ కిరణ కోటీకరంజిత పదా |
పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతామ్
ఘోటీకులాదధిక ధాటీ ముదారముఖ వీటీర సేనతనుతామ్ ||

ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణా
పాపాప హస్వ మను జాపానులీన జన తాపాప నోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురిత కూపాదుదంచయతుమామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ ||

యాళీ భిరాత్త తనురాళీ లసత్ప్రియ కపాళీషు ఖేలతి భవా
వ్యాళీనకుల్య సిత చూళీ భరాచరణ ధూళీ లసన్ముణిగణా |
పాళీ భృతిస్రవసితాళీ దళమ్ వహతి యాళీకశోభి తిలకా
సాళీ కరోతు మమ కాళీ మనః స్వపదనాళీకసేవన విధౌ ||

బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలానితంబఫలకే
కోలాహలక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః |
స్థులాకుచే జలద నీలాకచే కలిత లీలాకదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధిరాజ తనయా ||

కంబావతీవ సవిడంబాగళేన నవ తుంబాంగ వీణ సవిధా
బింబాధరావినత శంభాయుధాది నికురుంబా కదంబవిపినే |
అంబాకురంగ మద జంబాళరోచి రహలంబాలకా దిశతు మే
శంభాహుళేయ శశిబింబాభిరామముఖ సంభాధితస్తనభరా ||

దాసాయమాన సుమహాసా కదంబవనవాసా కుసుంభసుమనో-
వాసా విపంచికృత రాసావిధూయ మధుమాసారవింద మధురా |
కాసారసూనతతి భాసాభిరామ తనురాసార శీత కరుణా
నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయేదుపరతిమ్ ||

న్యంకాకరే వపుషి కంకాళరక్తపుషి కంకాదిపక్షివిషయే
త్వంకామనామయసి కింకారణం హృదయ పంకారిమేహి గిరిజామ్ |
శంకాశిలా నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశవక్త్ర కమలామ్ ||

జంభారికుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభాకరీంద్ర కరడంబాపహోరుగతి డింభానురంజితపదా |
శంభావుదార పరికంభాంకురత్పుళక డంభానురాగపిసునా
శంభాసురాభరణగుంభా సదాదిశతు శుంభాసురప్రహరణా ||

దాక్షాయణీ దనుజశిక్షావిధౌ వికృత దీక్షా మనోహరగుణా
భిక్షాళినో నటనవీక్షావినోదముఖి దక్షాధ్వరప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్షవిముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా ||

వందారులోకవరసంధాయనీ విమలకుందావదాతరదనా
బృందారబృందమణి బృందారవింద మకరందాభిషిక్తచరణా |
మందానిలాకలిత మందారదామభిర మందాభిరామమకుటా
మందాకినీ జవనబిందానవా చమరవిందాసనా దిశతు మే ||

యత్రాశయోలగతి తత్రాగజాభవతు కుత్రాపి నిస్తులశుకా
సుత్రామ కాల ముఖ సత్రాసన ప్రకర సుత్రాణ కారి చరణా |
చత్రానిలాతి రయ పత్రాభిరామ గుణమిత్రామరీ సమవధూః
కుత్రాసహీన మణి చిత్రాకృతిస్ఫురిత పుత్రాదిదాననిపుణా ||

కూలాతిగామి భయ తూలా వళి జ్వలన కీలా నిజ స్తుతి విధా
కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణరతా |
స్థూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా ||

ఇంధానకీరమణి బంధా భవే హృదయ బంధావతీవరసికా
సంధావతీ భువన సంధారణేప్యమృత సింధావుదారనిలయా |
గంధానుభావ ముహురంధాళి పీతకచబంధా సమర్పయతు మే
శం ధామ భానుమపిరుంధానమాశు పదసంధానమప్యనుగతా ||

Garbha Stuti

గర్భ స్తుతీ (Garbha Stuti) శ్రీ గణేశాయ నమః దేవా ఊచుః జగద్యోనిరయోనిస్త్వమనన్తోఽవ్యయ ఏవ చ । జ్యోతిఃస్వరూపో హ్యనిశః సగుణో నిర్గుణో మహాన్ ॥ ౧॥ భక్తానురోధాత్సాకారో నిరాకారో నిరఙ్కుశః । నిర్వ్యూహో నిఖిలాధారో నిఃశఙ్కో నిరుపద్రవః ॥ ౨॥...

Sri Bagalamukhi Pancharatna Stotram

श्री बगलामखी पञजरनयास स्तोत्रम (Sri Bagalamukhi Pancharatna Stotram) बगला पूरवतो रकषेद आगनेययां च गदाधरी । पीतामबरा दकषिणे च सतमभिनी चैव नैरृते ॥ १॥ जिहवाकीलिनयतो रकषेत पशचिमे सरवदा हि माम ।...

Sri Gangadhara Ashtaka Stotram

శ్రీ గంగాధర అష్టకం స్తోత్రం (Sri Gangadhara Ashtaka Stotram) క్షీరాంభోనిధిమన్థనోద్భవవిషా-త్సన్దహ్యమానాన్ సురాన్| బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలా హలాఖ్యం విషమ్ | నిశ్శఙ్కం నిజలీలయా కబలయన్లోకాన్రరక్షాదరా-| దార్తత్రాణ పరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || 1 ||...

Sri Dakshina Devi Stotram

శ్రీ దక్షిణా దేవి స్తోత్రం (Sri Dakshina Devi Stotram) కర్మిణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం || త్వయా వినా తథా కర్మ కర్మిణాం చ న...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!