Home » Stotras » Sri Ahobila Narasimha Stotram

Sri Ahobila Narasimha Stotram

శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం (Sri Ahobila Narasimha Stotram)

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 1 ||

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 2 ||

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 3 ||

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 4 ||

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 5 ||

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 6 ||

ఇతి శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం సంపూర్ణం

Sri Vishnu Shatpadi Stotram

శ్రీ విష్ణు షట్పది స్తోత్రం (Sri Vishnu Shatpadi Stotram) అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ । భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ॥ 1 ॥ దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే । శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ॥ 2...

Sri Vishnu Sahasranama Stotram

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (Sri Vishnu Sahasranama Stotram ) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం...

Thiruppavai Pasuram 9

తిరుప్పావై తొమ్మిదవ  పాశురం – 9  (Thiruppavai Pasuram 9) త్తమణ్ణ మాడత్తిచ్చిట్రుమ్ విళక్ేరియ ధూపమ్ కమళ త్తియిల్ణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణ్ణకేదవమ్ త్తళ్ త్తర్వాయ్ మామీర్! అవళై యెళుప్పోరో ఉన్ మగళ్ దాన్ ఊమైయో...

Narada Rachitam Sri Krishna Stotram

శ్రీ కృష్ణస్తోత్రం (నారద రచితం) (Narada Rachitam Sri Krishna Stotram) వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససమ్ | సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరమ్ || 1 || రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతమ్ | రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితమ్ || 2...

More Reading

Post navigation

error: Content is protected !!