0 Comment
శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం (Sri Brahmacharini Dwadasa Nama Stotram) ప్రధమం బ్రహ్మచారిణి నామ ద్వితీయం ఆశ్రమ వాసినీమ్ తృతీయం గౌర వర్ణా చ చతుర్ధo తపః చారిణీం పంచమం శంకర ప్రియా చ షష్టం శాంతదాయినీం సప్తమమ్ శుక్లాంబరామ్ చ అష్టమం దాక్షాయణీం నవమం అపర్ణా చ దశమం కాలరూపిణీం ఏకాదశం ఉమానామ ద్వాదశం పాద చారిణీం ఇతి శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం





