Home » Kavacham » Sri Ketu Kavacham

Sri Ketu Kavacham

శ్రీ కేతు కవచం (Sri Ketu Kavacham)

ధ్యానం

కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్ |
ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ || 1 ||

చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః |
పాతు నేత్రే పింగలాక్షః శ్రుతీ మే రక్తలోచనః || 2 ||

ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః |
పాతు కంఠం చ మే కేతుః స్కంధౌ పాతు గ్రహాధిపః || 3 ||

హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః |
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః || 4 ||

ఊరూ పాతు మహాశీర్షో జానునీ మే‌உతికోపనః |
పాతు పాదౌ చ మే క్రూరః సర్వాంగం నరపింగలః || 5 ||

ఫలశ్రుతిః

య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనమ్ |
సర్వశత్రువినాశం చ ధారణాద్విజయీ భవేత్ || 6 ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే కేతుకవచం సంపూర్ణం

Sri Ganapathy Kavacham

శ్రీ గణపతి కవచము (Sri Ganapathy Kavacham) ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో | అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ || ౧ || దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః ఖలాః | అతోస్య కణ్ఠే...

Sri Tara Kavacham

శ్రీ తారా కవచం (Sri Tara Kavacham) ధ్యానం ఓం ప్రత్యాలీఢపదార్పితంఘిశ్వహృద్ ఘోరాట్టహాసా పరా ఖడ్గెందీవరకర్త్రికర్పరభుజా హుంకార బీజోద్భవా సర్వా నీలవిశాలపింగలజటాజూటైక నాగైర్యుతా జాడ్యన్యస్య కపాలకే త్రిజగతాం హంత్యుగ్రతారా స్వయమ్ శూన్యస్థా మతితేజసాం చ దధతీం శూలాబ్జ ఖడ్గం గదాం ముక్తాహారసుబద్ధ...

Sri Vasara Saraswati Stotram

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం (Sri Vasara Saraswati Stotram) శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం – సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం! ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం || 1 || 2....

Sri Matangi Kavacham

శ్రీ మాతంగీ కవచం (సుముఖీ కవచం) (Sri Matangi Kavacham) శ్రీ పార్వత్యువాచ దేవదేవ మహాదేవ సృష్టిసంహారకారక | మాతంగ్యాః కవచం బ్రూహి యది స్నేహోస్తి తే మయి || ౧ || శివ ఉవాచ అత్యంతగోపనం గుహ్యం కవచం సర్వకామదమ్...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!