Home » Stotras » Mruthasanjeevana Kavacham

Mruthasanjeevana Kavacham

మృతసంజీవన కవచం (Mruthasanjeevana Kavacham)

ఏవమారాధ్య గౌరీశం
దేవం మృత్యుంజయేశ్వరమ్
మృతసంజీవనం నామ్నా
కవచం ప్రజపేత్సదా

సారాత్సారతరం పుణ్యం
గుహ్యాద్గుహ్యతరం శుభమ్
మహాదేవస్య కవచం
మృతసంజీవనామకం

సమాహితమనా భూత్వా
శృణుష్వ కవచం శుభమ్
శృత్వైతద్దివ్య కవచం
రహస్యం కురు సర్వదా

వరాభయకరో యజ్వా
సర్వదేవనిషేవితః
మృత్యుంజయో మహాదేవః
ప్రాచ్యాం మాం పాతు సర్వదా

దధానః శక్తిమభయాం
త్రిముఖం షడ్భుజః ప్రభుః
సదాశివోగ్నిరూపీ మాం
ఆగ్నేయ్యాం పాతు సర్వదా

అష్టాదశభుజోపేతో
దండాభయకరో విభుః
యమరూపీ మహాదేవో
దక్షిణస్యాం సదావతు

ఖడ్గాభయకరో ధీరో
రక్షోగణనిషేవితః
రక్షోరూపీ మహేశో మాం
నైరృత్యాం సర్వదావతు

పాశాభయభుజః సర్వ
రత్నాకరనిషేవితః
వరూణాత్మా మహాదేవః
పశ్చిమే మాం సదావతు

గదాభయకరః ప్రాణ
నాయకః సర్వదాగతిః
వాయవ్యాం మారుతాత్మామాం
శంకరః పాతు సర్వదా

శంఖాభయకరస్థో మాం
నాయకః పరమేశ్వరః
సర్వాత్మాంతరదిగ్భాగే
పాతుమాం శంకరః ప్రభుః

శూలాభయకరః సర్వ
విద్యానామధినాయకః
ఈశానాత్మా తథైశాన్యాం
పాతుమాం పరమేశ్వరః

ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ
విశ్వాత్మాధః సదావతు
శిరోమే శంకరః పాతు
లలాటం చంద్రశేఖరః

భ్రూమధ్యం సర్వలోకేశస్
త్త్రినేత్రో లోచనేవతు
భ్రూయుగ్మం గిరిశః పాతు
కర్ణౌ పాతు మహేశ్వరః

నాసికాం మే మహాదేవ
ఓష్ఠౌ పాతు వృషధ్వజః
జిహ్వాం మే దక్షిణామూర్తి
దంతాన్మే గిరిశోవతు

మృత్యుంజయో ముఖంపాతు
కంఠం మే నాగభూషణః
పినాకీ మత్కరౌ పాతు
త్రిశూలీ హృదయం మమ

పంచవక్త్రః స్తనౌపాతు
ఉదరం జగదీశ్వరః
నాభింపాతు విరూపాక్షః
పార్శ్వౌమే పార్వతీపతిః

కటిద్వయం గిరీశోమే
పృష్ఠంమే ప్రమథాధిపః
గుహ్యం మహేశ్వరః పాతు
మమోరూ పాతు భైరవః

జానునీ మే జగద్ధర్తా
జంఘే మే జగదంబికా
పాదౌ మే సతతం పాతు
లోకవంద్యః సదాశివః

గిరిశః పాతు మే భార్యాం
భవః పాతు సుతాన్మమ
మృత్యుంజయో మమాయుష్యం
చిత్తం మే గణనాయకః

సర్వాంగం మే సదా పాతు
కాలకాలః సదాశివః
ఏతత్తే కవచం పుణ్యం
దేవతానాం చ దుర్లభమ్

మృతసంజీవనం నామ్నా
మహాదేవేన కీర్తితమ్
సహస్రావర్తనం చాస్య
పురశ్చరణమీరితమ్

యః పఠేచ్ఛృణుయాన్నిత్యం
శ్రావయేత్సుసమాహితః
స కాలమృత్యుం నిర్జిత్య
సదాయుష్యం సమశ్నుతే

హస్తేన వాయదా స్పృష్ట్వా
మృతం సంజీవయత్యసౌ
ఆధయో వ్యాధయస్తస్య
నా భవంతి కదాచన

కాలమృత్యుమపి ప్రాప్తం
మసౌ జయతి సర్వదా
అణిమాదిగుణైశ్వర్యం
లభతే మానవోత్తమః

యుద్ధారంభే పఠిత్వేదం
అష్టావింశతివారకమ్
యుద్ధమధ్యే స్థితః శత్రుః
సద్యః సర్వైర్న దృశ్యతే

న బ్రహ్మాదీని చాస్త్రాణి
క్షయం కుర్వంతి తస్య వై
విజయం లభతే దేవ
యుద్ధమధ్యేపి సర్వదా

ప్రాతరుత్థాయ సతతం
యః పఠేత్కవచం శుభమ్
అక్షయ్యం లభతే సౌఖ్యం
ఇహలోకే పరత్రచ

సర్వవ్యాధివినిర్మృక్తః
సర్వరోగవివర్జితః
అజరామరణోభూత్వా
సదా షోడశవార్షికః

విచరత్యఖిలాన్లోకాన్
ప్రాప్యభోగాంశ్చ దుర్లభాన్
తస్మాదిదం మహాగోప్యం
కవచం సముదాహృతమ్

మృతసంజీవనం నామ్నా
దేవతైరపి దుర్లభమ్
మృతసంజీవనం నామ్నా
దేవతైరపి దుర్లభమ్

ఇతి శ్రీ వశిష్ఠ మహాముని విరచితం మృతసంజీవన కవచం సంపూర్ణం

Sri Ekadantha Ganesha Stotram

శ్రీ ఏకదన్త గణేశ స్తోత్రమ్ (Sri Ekadantha Ganesha Stotram) శ్రీ గణేశాయ నమః మదాసురం సుశాన్తం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః । భృగ్వాదయశ్చ మునయ ఏకదన్తం సమాయయుః ॥ ౧॥ ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్ ।...

Sri Tulasi Shodasa Namavali

శ్రీ తులసీ షోడశ నామావళి (Sri Tulasi Shodasa Namavali) తులసీ శ్రీ మహలక్ష్మీ: విద్యాః విద్యాయశస్వినీ ధర్మ్యా ధర్మాననా దేవీ దేవ దేవ మనః ప్రియా || లక్ష్మీ ప్రియసఖీ దేవీ దౌర్భుమిరచలా చలా షోడశై తాని నామాని తులస్యాః...

Sri NavaDurga Stuti

శ్రీ నవదుర్గా స్తుతి (Sri Nava Durga Stuti) ప్రధమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం | పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళ రాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం | నవమం...

Sri Lalitha Pancharatnam

శ్రీ లలితా పంచరత్నం (Sri Lalitha Pancharatnam) ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దం బిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్| ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్ ||1|| దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు,...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!