శ్రీ రాధాష్టకమ్ (Sri Radha Ashtakam)

ఓం దిశిదిశిరచయన్తీం సఞ్చయన్నేత్రలక్ష్మీం
విలసితఖురలీభిః ఖఞ్జరీటస్య ఖేలామ్ ।
హృదయమధుపమల్లీం వల్లవాధీశసూనో-
రఖిలగుణగభీరాం రాధికామర్చయామి ॥ ౧॥

పితురిహ వృషభానో రత్నవాయప్రశస్తిం
జగతి కిల సయస్తే సుష్ఠు విస్తారయన్తీమ్ ।
వ్రజనృపతికుమారం ఖేలయన్తీం సఖీభిః
సురభిని నిజకుణ్డే రాధికామర్చయామి ॥ ౨॥

శరదుపచితరాకాకౌముదీనాథకీర్త్తి-
ప్రకరదమనదీక్షాదక్షిణస్మేరవక్త్రామ్ ।
నటయదభిదపాఙ్గోత్తుఙ్గితానం గరఙ్గాం
వలితరుచిరరఙ్గాం రాధికామర్చయామి ॥ ౩॥

వివిధకుసుమవృన్దోత్ఫుల్లధమ్మిల్లధాటీ-
విఘటితమదఘృర్ణాత్కేకిపిచ్ఛుప్రశస్తిమ్ ।
మధురిపుముఖబిమ్బోద్గీర్ణతామ్బూలరాగ-
స్ఫురదమలకపోలాం రాధికామర్చయామి ॥ ౪॥

నలినవదమలాన్తఃస్నేహసిక్తాం తరఙ్గా-
మఖిలవిధివిశాఖాసఖ్యవిఖ్యాతశీలామ్ ।
స్ఫురదఘభిదనర్ఘప్రేమమాణిక్యపేటీం
ధృతమధురవినోదాం రాధికామర్చయామి ॥ ౫॥

అతులమహసివృన్దారణ్యరాజ్యేభిషిక్తాం
నిఖిలసమయభర్తుః కార్తికస్యాధిదేవీమ్ ।
అపరిమితముకున్దప్రేయసీవృన్దముఖ్యాం
జగదఘహరకీర్తిం రాధికామర్చయామి ॥ ౬॥

హరిపదనఖకోటీపృష్ఠపర్యన్తసీమా-
తటమపి కలయన్తీం ప్రాణకోటేరభీష్టమ్ ।
ప్రముదితమదిరాక్షీవృన్దవైదగ్ధ్యదీక్షా-
గురుమపి గురుకీర్తిం రాధికామర్చయామి ॥ ౭॥

అమలకనకపట్టీదృష్టకాశ్మీరగౌరీం
మధురిమలహరీభిః సమ్పరీతాం కిశోరీమ్ ।
హరిభుజపరిరబ్ధ్వాం లఘ్వరోమాఞ్చపాలీం
స్ఫురదరుణదుకూలాం రాధికామర్చయామి ॥ ౮॥

తదమలమధురిమ్ణాం కామమాధారరూపం
పరిపఠతి వరిష్ఠం సుష్ఠు రాధాష్టకం యః ।
అహిమకిరణపుత్రీకూలకల్యాణచన్ద్రః
స్ఫుటమఖిలమభీష్టం తస్య తుష్టస్తనోతి ॥ ౯॥

ఇతి శ్రీ రాధా దేవీ అష్టకం సమ్పూర్ణ౦

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!