శ్రీ లలితాపంచవింశతి నామ స్తోత్రం (Sri Lalitha Panchavimshati Nama Stotram) అగస్త్య ఉవాచ వాజీవక్త్రమహా బుద్దే పంచవింశతినామబి: లలితాపరమేశాన్యా దేహి కర్నరసాయనం హయగ్రీవ ఉవాచ సింహసనేశీ, లలితా , మహారాజ్ఞీ, వరాంకుశా చాపినీ, త్రిపురా, చైవ మహాత్రిపురసుందరీ ॥ 1 ॥ సుందరీ, చక్రనాథా, చ సామ్రాజీ, చక్రిణీ తథా చక్రేశ్వరీ, మహాదేవీ, కామేశీ, పరమేశ్వరీ ॥ 2 ॥ కామరాజప్రియా, కామకోటికా, చక్రవర్తినీ మహావిద్యా, శివానంగవల్లభా, సర్వపాటలా ॥ ౩ ॥ కులనాథమ్నాయనాథా, సర్వామ్నాయనివాసినీ... Read More





