Home » Ashtothram » Sri Tripura Sundari Ashtottara Sathanamavali

Sri Tripura Sundari Ashtottara Sathanamavali

శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి (Sri Tripura Sundari Ashtottara Sathanamavali)

  1. ఓం శివశక్త్యై నమః
  2. ఓం శంకరవల్లభాయై నమః
  3. ఓం శివంకర్యై నమః
  4. ఓం ఓంశర్వాణ్యై నమః
  5. ఓం శ్రీ చక్రమధ్యగాయై నమః
  6. ఓం శ్రీ లలితాపరమేశ్వర్యై నమః
  7. ఓం శ్రీ లలితాత్రిపురసుందర్యై నమః
  8. ఓం జ్ఞానశక్యై నమః
  9. ఓం జ్ఞానప్రియాయై నమః
  10. ఓం జ్ఞానవిజ్ఞానకారిణ్యై నమః
  11. ఓం జ్ఞానేశ్వర్యై నమః
  12. ఓం జగన్మాత్రీ నమః
  13. ఓం జ్ఞానగమ్యాయై నమః
  14. ఓం జ్ఞానరూపిణ్యై నమః
  15. ఓం మూలాధారైకనిలయాయై నమః
  16. ఓం మహాశక్యై నమః
  17. ఓం మహాసారస్వతిప్రదాయై నమః
  18. ఓం మహాకారుణ్యదాయై నమః
  19. ఓం మంగళప్రదాయై నమః
  20. ఓం మహా స్వరూపిన్యై నమః
  21. ఓం మీనాక్షే నమః
  22. ఓం మోహనాశిన్యై నమః
  23. ఓం మాణిక్యరత్నాభరణాయై నమః
  24. ఓం మయూరకేతుజనన్యై నమః
  25. ఓం మలయాచలపుత్రికాయై నమః
  26. ఓం మంత్రతనవే నమః
  27. ఓం మహిషాసురమర్దిన్యై నమః
  28. ఓం కామాక్షే నమః
  29. ఓం కల్యాణై నమః
  30. ఓం కలమాత్ర్యై నమః
  31. ఓం కవిప్రియాయై నమః
  32. ఓం కలారూపాయై నమః
  33. ఓం కులంగనాయై నమః
  34. ఓం కాలరూపిణ్యై నమః
  35. ఓం కరుణారూపిణ్యై నమః
  36. ఓం కార్తాయిన్యై నమః
  37. ఓం కాలరాత్ర్యై నమః
  38. ఓం కుష్ఠరోగహరాయై నమః
  39. ఓం కలామాలాయై నమః
  40. ఓం కపాలిప్రీతిదాయిన్యై నమః
  41. ఓం బాలాయాయై నమః
  42. ఓం బాణదారిణ్యై నమః
  43. ఓం బాలాద్రిత్యసమప్రభాయై నమః
  44. ఓం బిందునిలయాయై నమః
  45. ఓం బిందుప్రియాయై నమః
  46. ఓం బిందురూపాయై నమః
  47. ఓం బ్రహ్మరూపిణ్యై నమః
  48. ఓం వనదుర్గాయై నమః
  49. ఓం వైష్ణవ్యై నమః
  50. ఓం విజయాయై నమః
  51. ఓం వేదవిద్యాయై నమః
  52. ఓం విద్యావిద్యస్వరూపిణ్యై నమః
  53. ఓం విద్యాతనవే నమః
  54. ఓం విద్యాధరాయై నమః
  55. ఓం విశ్వంమయై నమః
  56. ఓం వేదమూర్యై నమః
  57. ఓం వేదసారాయై నమః
  58. ఓం వాక్ స్వరూపాయై నమః
  59. ఓం విశ్వసాక్షిణ్యై నమః
  60. ఓం విజ్ఞాణగణరూపిణ్యై నమః
  61. ఓం వాగీశ్వర్యై నమః
  62. ఓం వాక్ విభూతిదాయిన్యై నమః
  63. ఓం వామమార్గప్రవర్తిన్యై నమః
  64. ఓం రక్షాకర్యై నమః
  65. ఓం రమ్యాయై నమః
  66. ఓం రమణీయాయై నమః
  67. ఓం రాకుందువదనాయై నమః
  68. ఓం రాజరాజనివేదితాయై నమః
  69. ఓం రామాయై నమః
  70. ఓం రాజరాజేశ్వర్యై నమః
  71. ఓం రక్షాకర్యై నమః
  72. ఓం రాజ్యలక్ష్మే నమః
  73. ఓం దయాకర్యై నమః
  74. ఓం దాక్షాయిణ్యై నమః
  75. ఓం దారిద్ర్యనాశిన్యై నమః
  76. ఓం దుఃఖశమనాయై నమః
  77. ఓం దేవ్యై నమః
  78. ఓం దుర్గాయై నమః
  79. ఓం దుష్టశమాన్యై నమః
  80. ఓం దుర్గాదేవ్యై నమః
  81. ఓం దక్షాయై నమః
  82. ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః
  83. ఓం నందిన్యై నమః
  84. ఓం నందిసుతాయై నమః
  85. ఓం జయంత్యై నమః
  86. ఓం జయప్రదాయై నమః
  87. ఓం జాతవేదసే నమః
  88. ఓం జగత్ ప్రియాయై నమః
  89. ఓం అజ్ఞానద్వంసిన్యై నమః
  90. ఓం యోగనిద్రాయై నమః
  91. ఓం యక్షసేవితాయై నమః
  92. ఓం యోగలక్ష్మే నమః
  93. ఓం త్రిపురేశ్వర్యై నమః
  94. ఓం త్రిమూర్తయే నమః
  95. ఓం తపస్విన్యై నమః
  96. ఓం సత్యాయై నమః
  97. ఓం సర్వంధితాయై నమః
  98. ఓం సత్య ప్రసాదిన్యై నమః
  99. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః
  100. ఓం సత్యేయై నమః
  101. ఓం సామగానప్రియాయై నమః
  102. ఓం సర్వమంగళదాయిన్యై నమః
  103. ఓం సర్వశత్రునివారిణ్యై నమః
  104. ఓం సదాశివమనోహరాయై నమః
  105. ఓం సర్వజ్ఞాయై నమః
  106. ఓం సర్వశక్తిరూపిణ్యై నమః
  107. ఓం సరస్వత్యై నమః
  108. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఇతి శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Sri Ambika Ashtottara Shatanamavali

శ్రీ అంబికా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Ambika Ashtottara Shatanamavali) ఓం అనాద్యై నమః ఓం అంబికాయై నమః ఓం ఆరాధ్యయై నమః ఓం అఖిలాండజగత్ప్రసవే నమః ఓం అవిచ్చికనరణాపాంగాయై నమః ఓం అఖండానంద దాయిన్యై నమః ఓం చింతామణిగృహవాసాయై...

Sri Krishna Ashtottara Shatanamavali

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి (Sri Krishna Ashtottara Shatanamavali) ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం కమలానాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవత్మాజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ...

Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం (Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram) ఓం శ్రీ వాసవాంబాయై నమ: ఓం కన్యకాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం ఆదిశక్త్యై నమః ఓం కరుణయై నమః ఓం దెవ్యై నమః ఓం...

Sri Matangi Ashtottaram

శ్రీ మాతఙ్గీఅష్టోత్తరశతనామావలీ (Sri Matangi Ashtottara Shatanamavali) ఓం శ్రీ మహామత్తమాతఙ్గిన్యై నమః । ఓం శ్రీ సిద్ధిరూపాయై నమః । ఓం శ్రీ యోగిన్యై నమః । ఓం శ్రీ భద్రకాల్యై నమః । ఓం శ్రీ రమాయై నమః...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!