శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టోత్తర శతనామావళి (Sri Veerabrahmendra Swamy Ashtothram)

 1. ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
 2. ఓం వీరనారాయణాయ నమః
 3. ఓం వీరభోగవసంతావతారాయ నమః
 4. ఓం వీరాగ్రగణ్యాయ నమః
 5. ఓం వీరెంద్రాయ నమః
 6.  ఓం వీరాధివీరాయ నమః
 7. ఓం వీతరాగాయ నమః
 8. ఓం వీరాయ నమః
 9. ఓం వీరాసనాయ నమః
 10. ఓం వీరాచార్యాయ నమః
 11. ఓం వీరప్పయాచార్యాయ నమః
 12. ఓం విరాద్రూపాయ నమః
 13. ఓం విధ్యావిద్యాతిరిక్తాయ నమః
 14. ఓం విద్యాసారాయ నమః
 15. ఓం వియత్పంచకాతీతాయ నమః
 16. ఓం విజితేంద్రియాయ నమః
 17. ఓం వివేకహృత్సంగాయ నమః
 18. ఓం విరాజితపదాయ నమః
 19. ఓం విశుద్ధభవనసదా శివాయ నమః
 20. ఓం విశ్వవంద్యాతీతాయ నమః
 21. ఓం విశ్వరూపాయ నమః
 22. ఓం విశ్వోదరాయ నమః
 23. ఓం విశ్వసాక్షిణే నమః
 24. ఓం విశ్వేశ్వరాయ నమః
 25. ఓం విశ్వద్రుశే నమః
 26. ఓం విశ్వప్రభోదాయ నమః
 27. ఓం విశ్వాంతకవాసకాయ నమః
 28. ఓం విశ్వమూర్తయే నమః
 29. ఓం విశ్వవంధ్యాయ నమః
 30. ఓం విశ్వదాభిరామాయ నమః
 31. ఓం విశ్వాఖ్యాయ నమః
 32. ఓం విశ్వదయాయ నమః
 33. ఓం విశ్వజ్ఞాయ నమః
 34. ఓం వశీకృతేంద్రియాయ నమః
 35. ఓం వితలగుల్భాయ నమః
 36. ఓం విజ్ఞానభూమికాకారాయ నమః
 37. ఓం విస్తారితవిధిప్రశస్తాయ నమః
 38. ఓం వినుత సంవాదాయ నమః
 39. ఓం విగతనాయో వికారాయ నమః
 40. ఓం వినిద్రాయ నమః
 41. ఓం విరాట్పతయే నమః
 42. ఓం విహితకర్మాయుతాయ నమః
 43. ఓం విదుషే నమః
 44. ఓం వినాశోత్పత్తివర్జితాయ నమః
 45. ఓం విదువిధు శంకరనుతాయ నమః
 46. ఓం విషయాశక్తివర్జితాయ నమః
 47. ఓం వికల్పవిరహితాయ నమః
 48. ఓం విద్యాప్రసాదాయ నమః
 49. ఓం విద్యామయాయ నమః
 50. ఓం వినిద్రాయ నమః
 51. ఓం విమలచరిత్రాయ నమః
 52. ఓం విద్యావేద్యాయ నమః
 53. ఓం విద్యానిధయే నమః
 54. ఓం విద్యాపతయే నమః
 55. ఓం విరూపాక్షాయ నమః
 56. ఓం వరదానధురీణ్యాయ నమః
 57. ఓం సమశత్రుమిత్రాయ నమః
 58. ఓం సద్గురవే నమః
 59. ఓం సర్వఫలప్రదాయ నమః
 60. ఓం సర్వ వశాత్మవే నమః
 61. ఓం సర్వ సర్వాంతరాత్మనే నమః
 62. ఓం సర్వ సాక్షిణే నమః
 63. ఓం సర్వభూతాంతరస్థాయ నమః
 64. ఓం సర్వతో భద్రాయ నమః
 65. ఓం సర్వాత్మనే నమః
 66. ఓం సర్వధరాయ నమః
 67. ఓం సర్వావగుణ వర్జితాయ నమః
 68. ఓం సర్వోపనిషత్సంబరకరాయ నమః
 69. ఓం సర్వోపాదివినిర్ముక్తాయ నమః
 70. ఓం సర్వజగత్పసిద్దాయ నమః
 71. ఓం సర్వశరణ్యాయ నమః
 72. ఓం సర్వగతాయ నమః
 73. ఓం సర్వాంతరాత్మనే నమః
 74. ఓం సర్వాతీతాయ నమః
 75. ఓం సర్వభూతాధివాసాయ నమః
 76. ఓం సర్వాధారాయ నమః
 77. ఓం సర్వశక్తియుతాయ నమః
 78. ఓం సర్వతోముఖాయ నమః
 79. ఓం సర్వరక్షాయ నమః
 80. ఓం సర్వవ్యాపకాయ నమః
 81. ఓం సర్వాధ్యక్షాయ నమః
 82. ఓం సర్వధారాయ నమః
 83. ఓం సర్వాతీతాయ నమః
 84. ఓం సర్వారిష్టవినాశాయ నమః
 85. ఓం సర్వాంతర్యాయ నమః
 86. ఓం సర్వానేత్రాయ నమః
 87. ఓం సర్వభోక్త్రే నమః
 88. ఓం సర్వమంత్రవశీకరణాయ నమః
 89. ఓం సర్వ ప్రాణిమయాకారాయ నమః
 90. ఓం సర్వంసహోధారాయ నమః
 91. ఓం సర్వవ్యవహారాతీతాయ నమః
 92. ఓం సర్వ శరీరస్థాయినే నమః
 93. ఓం సర్వప్రాణిప్రేరకాయ నమః
 94. ఓం సర్వదూతమిత్రాయ నమః
 95. ఓం సర్వపూర్ణాయ నమః
 96. ఓం సర్వజ్ఞత్యాదిగుణపరివేష్టితాయ నమః
 97. ఓం సర్వభూతాత్మనే నమః
 98. ఓం సర్వోపశాంతిసుఖరసికాయ నమః
 99. ఓం సర్వేంద్రియ ద్రశ్త్రే నమః
 100. ఓం సర్వజ్ఞాయ నమః
 101. ఓం సర్వ కర్త్రే నమః
 102. ఓం సర్వజనకాయ నమః
 103. ఓం సర్వప్రవర్తరాయ నమః
 104. ఓం సర్వోన్నతార్దాయ నమః
 105. ఓం సర్వ గతాయ నమః
 106. ఓం సర్వ జగత్ప్రసిద్దాయ నమః
 107. ఓం సర్వోపనిషత్సారాయ నమః
 108. ఓం సర్వగురవే నమః

ఇతి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టోత్తరం సంపూర్ణం

Related Posts

One Response

 1. P A Sunil Kumar

  I P A Sunil KUmar devotee of Lord Veera Brahmam garu for the last 25 years. kindly send ashtothram audio by email.

  Reply

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!