Home » Stotras » Yama Kruta Shiva Kesava Stuti
yama kruta shiva keshava stuti

Yama Kruta Shiva Kesava Stuti

యమకృత శివకేశవ స్తుతి (Yama Kruta Shiva Kesava Stuthi)

గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

గంగాధరాం ధకరిపో హర నీలకంఠ, వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే !
భూతేశ ఖండపరశో మృడ చండికేశ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

విష్నో నృసింహ మధుసూదన చక్రపానే, గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ !
నారాయణాసుర నిబర్హణ, శార్ జ్గపానే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాoబుదనీల శౌరే !
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య, శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే !
ఆనందకంద ధరణీధర పద్మనాభ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే !
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే, భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ!
చానూరమర్దన హృషీకపతే మురారే , త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

శూలిన్ గిరీశ రజనీశకళావతoస, కంసప్రణాశన సనాతన కేశినాశ
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

గోపీపతే యదుపతే వసుదేవసూనో, కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర !
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

స్థానో త్రిలోచన పినాకధర స్మరారే, కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే !
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

కాశీఖండము లోని యముని చే చెప్ప భడిన ఈ శివకేశవ నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి. ఈ నామాలనూ ప్రతి రోజు పటించే వాళ్ళకి యమ దర్శనం వుండదు. యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ నామాలు ఎవ్వరూ భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అని చెప్పాడు.

ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మింపరు. ఈ నామాలు భక్తితో చదివిన వారు చనిపోతే, వారి కోసం శివపార్సకలు, లేద విష్ణుపార్సకలు కానీ వస్తారు. వారికి శివ లేద విష్ణు శాస్వత సాన్నిద్యం కలిపిస్తారు.

Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram

శ్రీ భూదేవీ కృత శ్రీ ఆదివరాహ స్తోత్రం (Sri Bhudevi Kruta Sri Adi Varaha Stotram) నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత | క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ | ౧ | అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత | అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || ౨...

Sri Anjaneya Swamy Stuti

శ్రీ ఆంజనేయ స్తుతి (Sri Anjaneya Swamy Stuti) గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం | రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజమ్!! అంజనానందనం వీరం జానకీ శోకనాశనం| కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం ఉల్లంఘస్య సింధోస్సలిలం సలీలం యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః | ఆదాయ...

Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram) వినియోగః ఓం అస్యశ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా మంత్రస్య అఘోర ఋషిః, శ్రీ విశ్వరూప ప్రత్యంగిరాదేవతా, ఉష్ణిక్ ఛందః, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!