Home » Stotras » Sri Surya Mandalastakam

Sri Surya Mandalastakam

శ్రీ సూర్య మండలాష్టకం ( Sri Surya Mandalastakam)

నమః సవిత్రే జగదేకచక్శుషే జగత్ప్రసూతీ స్థితి నాశ హేతవే|
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరఞ్చి నారాయణ శఙ్కరాత్మన్‌|| ౧||

యన్మణ్డలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపమ్‌|
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౨||

యన్మణ్డలం దేవ గణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తి కోవిదమ్‌|
తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౩||

యన్మణ్డలం జ్ఞాన ఘనం త్వగమ్యం త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్‌|
సమస్త తేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౪||

యన్మణ్డలం గుఢమతి ప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్‌|
యత్సర్వ పాప క్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౫||

యన్మణ్డలం వ్యాధి వినాశ దక్శం యదృగ్యజుః సామసు సంప్రగీతమ్‌|
ప్రకాశితం యేన భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౬||

యన్మణ్డలం వేదవిదో వదన్తి గాయన్తి యచ్చారణ సిద్ధ సఙ్ఘాః|
యద్యోగినో యోగజుషాం చ సఙ్ఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౭||

యన్మణ్డలం సర్వజనేషు పూజితం జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే|
యత్కాలకల్ప క్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౮||

యన్మణ్డలం విశ్వసృజం ప్రసీదముత్పత్తిరక్శా ప్రలయ ప్రగల్భమ్‌|
యస్మిఞ్జగత్సంహరతేऽఖిలం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౯||

యన్మణ్డలం సర్వగతస్య విష్ణోరాత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్‌|
సూక్శ్మాన్తరైర్యోగపథానుగమ్యే పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౧౦||

యన్మణ్డలం వేదవిదో విదన్తి గాయన్తి తచ్చారణసిద్ధ సఙ్ఘాః|
యన్మణ్డలం వేదవిదే స్మరన్తి పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౧౧||

యన్మణ్డలం వేదవిదోపగీతం యద్యోగినాం యోగ పథానుగమ్యమ్‌|
తత్సర్వ వోదం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌|| ౧౨||

Sri Bindu Madhava Stotram

శ్రీ బిందు మాధవ స్తోత్రం (Sri Bindu Madhava Stotram) ౧. ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతః శౌచదాయినే | సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || ౨. నమామి తే పద ద్వంద్వం సర్వ ద్వంద్వ నివారకం| నిర్ద్వంద్వయా...

Dasaradha Prokta Shani Stotram

దశరథ ప్రోక్త శని స్తోత్రం (Dasaradha Prokta Shani Stotram) అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః దశరథ ఉవాచ కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః కృష్ణః...

Vasista Kruta Sivalinga Stotram

వశిష్ఠ కృత శివలింగ స్తుతి (Vasista Kruta Sivalinga Stotram) నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః|| నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః నమః పురాణా...

Sri Naga Kavacham

శ్రీ నాగ దేవత కవచం నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ | ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః | దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః సర్వకామర్ధ సిధ్యర్ధే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!