శ్రీ రుద్ర మాలా మంత్రం (Sri Rudra Mala Mantra)
ఓం నమో భగవతే శ్రీ శివాయనమః, వం వం వరదాయ రుద్రాయ ఓంకార రూపాయ పార్వతీ ప్రియాయ సకలదురిత విదూరాయ సచ్చితానంద విగ్రహాయ ఐం ఐం ఐం ఐం ఐం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం మం మం మం మం మం సౌః సౌః సౌః సౌః సౌః శిం శిం శిం శిం శిం వాం వాం వాం వాం వాం యం యం యం యం యం ఖేం ఖేం ఖేం ఖేం ఖేం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లం లం లం లం లం త్రిశూల హస్తాయ సకల దురిత విదూరాయ ఓం హ్రీం దుం దుర్గాసహితాయ భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కామినీ మోహినీ నాగినీ యక్ష రాక్షస కూష్మాండ బ్రహ్మరాక్షస భూతభేతాళ చోర కృత్రిమ భూతో భూతోచ్ఛాటనాయ అం ఆం ఇం ఈం సర్వరోగభయం శమయ శమయ ఉం ఊం బ్రహ్మహత్య స్త్రీహత్య, శిశు హత్య గోహత్య మహాపాతకాన్ నాశయ నాశయ నాగకుల చెంచుకుల గరుడకుల మార్జాలకుల పాతకం నిపాతయ నిపాతయ రుం రూం లుం లూం ఎం ఏం ఐం ఐం ఓం ఓం సకలరోగ బాధాన్ విచ్చేదయ విచ్ఛేదయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరవేటు పరజప పరతప పరహోమ పరిఔషదాస్త్ర శస్త్రాన్ విచ్చేదయ విచ్ఛేదయ సర్వశత్రూన్ కంపయ కంపయ మారయ మారయ కటిశూల కుక్షిశూల పార్శ్వశూల పృష్టశూల శిరశ్శూల సర్వ శూలాది గ్రహాన్ ప్రహారయ ప్రహారయ మాం రక్ష రక్ష మమ పరివారాన్ రక్ష రక్ష సర్వజ్వరాన్ సంహారయ సంహారయ అష్టదిక్కు బంధ బంధ శల్యోచ్చాటనాది సర్వాంగ క్రియాన్ విచ్చేదయ విచ్చేదయ మృత్యోర్ మోచయ మోచయ ఓం యం లక్ష్మీసహాయ అపమృత్యు తంతూన్ ఛేదయ ఛేదయ మాం రక్ష రక్ష ఘేం శ్రీం హ్రీం ఐం ఫట్ స్వాహా