నీల కృత హనుమా స్తోత్రం (Neela Kruta Hanuman Stotram) ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి పర్వతోత్పాటన -లక్ష్మణ ప్రాణ రక్షక -గుహ ప్రాణ దాయక -సీతా దుఃఖ నివారణ -ధాన్య మాలీ శాప విమోచన -దుర్దండీ బంధ విమోచన -నీల మేఘ రాజ్య దాయక -సుగ్ర్రేవ రాజ్య దాయక -భీమసేనాగ్రజ... Read More






