Home » Stotras » Sri Hanumat Stotram

Sri Hanumat Stotram

శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం (Sri Hanumat Stotram)

నీతాఖిల విషయేచ్ఛం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్ సీతాపతి దూతాద్యం – వాతాత్మజ మద్య భావయే హృద్యమ్॥ 1 ॥
తరుణారుణ ముఖకమలం కరుణారసపూర పరితాపాంగం – సంజీవన మాశాసే – మంజుల మహిమాన మంజనా భాగ్యమ్॥ 2 ॥
శంబరవైరి శరాతిగ – మంబుజదల విపుల లోచనోదారం కంబుగళ మనిలడిష్టం – బింబజ్వలితోష్ఠ మేక మవలంబే ॥ 3 ॥
దూరీకృత సీతార్తిః – ప్రకటికృత రామవైభవ స్ఫూర్తి : దారిత దశముఖకీర్తి : పురతో మమ థాతు హనుమతో మూర్తి ॥ 4 ॥
వానర నికరాధ్యక్షం దానవకుల కుముద రవికర సదృక్షం దీనజనావన దీక్షం – పవన తపఃపాక పుంజ మద్రాక్షం ॥ 5 ॥

ఏత త్పవనసుతస్య – స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం చిర మిహ నిఖిలాన్ భోగాన్ – భుక్త్వా శ్రీరామభక్తి భాగవతః ॥ 6 ॥

ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తి నందగలరు.

Sri Veerabrahmendra Swamy Dandakam

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దండకం (Sri Veerabrahmendra Swamy Dandakam) శ్రీ మన్మహా వీర బ్రహ్మేంద్ర యోగీశ్వరా !! భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూరా!! మహావీరా!! మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ భక్తి మీ సూక్తులెన్నంగ సామాన్యమే!!...

Sri Aparajitha Stotram

శ్రీ అపరాజిత దేవి స్తోత్రం (Devi Aparajita stotram) నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ || namo devyai mahadevyai sivayai satatam namah namah...

Sri Prathyangira Devi Khadgamala Stotram

శ్రీ ప్రత్యంగిరా దేవీ ఖడ్గమాల స్తోత్రం (Sri Prathyangira devi khadgamala stotram) ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఓం ఆం హ్రీం క్రోం ప్రత్యంగిరే విశ్వరూపిణి, అండమయి, పిండ మయి, బ్రహ్మాండమయి ద్వితీయావరణరూపిణి శ్రీవిశ్వరూపప్రత్యంగిరా శంభుమయి, ఈశమయి, పశుపతిమయి, శివమయి,...

Sri Bala Tripura Sundari Khadgamala Stotram

శ్రీ బాలాత్రిపుర సుందరీ ఖడ్గమాలా స్త్రోత్రం (Sri Bala Tripura Sundari Khadgamala Stotram) శ్రీ బాలాత్రిపుర సుందరీ ఖడ్గమాలా స్త్రోత్రం (బాలా మూల మంత్ర సంపుటితం) అస్య శ్రీ బాలా త్రిపుర సుందరీ ఖడ్గమాలా మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషయేనమః గాయత్రీ...

More Reading

Post navigation

error: Content is protected !!