దారిద్ర్య దహన గణపతి స్తొత్రం (Darida Dahana Ganapathy Stotram)

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధుం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రదం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః  || 1 ||

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్నకంకణం ప్రశోభిత్రాంగ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమబూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం || 2 ||

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహావిపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం || 3 ||

విరించి, విష్ణు వందితం విరూపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్ఛయా సమర్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను  స్మృతం భజామి తుందిలం || 4 ||

మధౌహ లుబ్ధ చంచలాళి మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం || 5 ||

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠేదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రసాదాత్. || 6||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!