శ్రీ బాసర సరస్వతీ అష్టోత్తర శతనామావళి (Sri Basara Saraswathi Ashtottaram)
- ఓం శ్రీ శారదాయై నమః
- ఓం లలితాయై నమః
- ఓం వాణ్యై నమః
- ఓం సుందర్యై నమః
- ఓం భారత్యై నమః
- ఓం వరాయై నమః
- ఓం రమాయై నమః
- ఓం కాల్యై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం చారువీణధారయై నమః
- ఓం శుభాయై నమః
- ఓం గాయత్ర్యై నమః
- ఓం శంకర్యై నమః
- ఓం శుద్ధాయై నమః
- ఓం మునవ్రుందనసేవితాయై నమః
- ఓం సంపత్కర్యై ఏ నమః
- ఓం సుధాయై నమః
- ఓం సాద్వ్యై నమః
- ఓం సర్వకారణ రూపిన్యై నమః
- ఓం యజ్ఞ ప్రియాయై నమః
- ఓం వేదమాత్యై నమః
- ఓం సురాసుర గణార్పితాయై నమః
- ఓం పరమాన్యై నమః
- ఓం పరంధామాయై నమః
- ఓం నిరాకారాయై నమః
- ఓం యోగారూపాయై నమః
- ఓం అవికారిన్యై నమః
- ఓం నిర్గుణాయై నమః
- ఓం నిష్కియాయై నమః
- ఓం శాంతాయై నమః
- ఓం ద్వైత వర్జితయ నమః
- ఓం నిరాశ్రయాయై నమః
- ఓం నిరాధరాయై నమః
- ఓం నామరూపవివర్జితాయై నమః
- ఓం అప్రేమేయాయై నమః
- ఓం స్వప్రకాశాయై నమః
- ఓం కూటస్థాయై నమః
- ఓం నిఖీలైశ్వర్యై నమః
- ఓం నితాయాయై నమః
- ఓం అవ్యాయై నమః
- ఓం నిత్యాముక్తాయై నమః
- ఓం నిర్వికల్పాయై నమః
- ఓం భవాపహాయై నమః
- ఓం సావిత్ర్యై నమః
- ఓం నిర్మలాయై నమః
- ఓం సూక్ష్మాయై నమః
- ఓం విశ్వభ్రమణకారిన్యై నమః
- ఓం తత్వ మస్యాదివాక్యార్ధాయై నమః
- ఓం పరబ్రహ్మ స్వరూపిన్యై నమః
- ఓం భూతాత్మికాయై నమః
- ఓం భూతమయ్యై నమః
- ఓం భూతిదాయై నమః
- ఓం భూతిభావనాయై నమః
- ఓం వాగ్వాదన్యై నమః
- ఓం గుణమయ్యై నమః
- ఓం సుషుమ్నానాడి రూపిన్యై నమః
- ఓం మహాత్యై నమః
- ఓం సుందరాకారాయై నమః
- ఓం రహౌపూజన తత్పరాయై నమః
- ఓం గోక్షీర సద్రుశాకారాయై నమః
- ఓం కొమలాంగ్యై నమః
- ఓం చతుర్బుజాయై నమః
- ఓం మధుల ప్రియాయై నమః
- ఓం అమృతాయై నమః
- ఓం అనంతాయై నమః
- ఓం మధురాలాప భాషిన్యై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం స్వాహాయై నమః
- ఓం శుచ్యై నమః
- ఓం ధాత్ర్యై నమః
- ఓం సరోవరనివాసిన్యై నమః
- ఓం నారాయన్యై నమః
- ఓం శ్రీంరత్యై నమః
- ఓం ప్రీత్యై నమః
- ఓం మనోవాచామగోచరాయై నమః
- ఓం మూలప్రకృత్యై నమః
- ఓం అవ్యక్తాయై నమః
- ఓం సమస్త గుణ శాలిన్యై నమః
- ఓం శుద్ధస్పటిక సంకాశాయై నమః
- ఓం నిష్కామాయై నమః
- ఓం మంగళాయై నమః
- ఓం అచ్యుతాయై నమః
- ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః
- ఓం అక్షరాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం వాసరావలసరాయై నమః
- ఓం ఆద్యాయై నమః
- ఓం వాసరాధిపసేవితాయై నమః
- ఓం వాసరాపీటనిలయాయై నమః
- ఓం వాసుదేవేవ్యై నమః
- ఓం వసుప్రదాయై నమః
- ఓం బీజ త్రయాత్మికాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం పీటత్రితయావాసిన్యై నమః
- ఓం విద్యావిద్యా ప్రదాయై నమః
- ఓం వేద్యాయై నమః
- ఓం భావ భావ వివర్జితాయై నమః
- ఓం నిత్యశుద్దాయై నమః
- ఓం నిష్ప్రపంచాయై నమః
- ఓం అఖిలాత్మికాయై నమః
- ఓం మహాసరస్వత్యై నమః
- ఓం దివ్యాయై నమః
- ఓం సచ్చిదానంత రూపిన్యై నమః
- ఓం మహాకాళియై నమః
- ఓం మహలక్ష్మి నమః
- ఓం పద్మవక్త్రకాయై నమః
- ఓం పద్మనిలయాయై నమః
- ఓం బాసర సరస్వత్యై నమః
ఇతి శ్రీ బాసర సరస్వత్యై అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment