శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి (Sri Vishnu Ashtottara Sathanamavali)

 1. ఓం విష్ణవే నమః
 2. ఓం లక్ష్మీ పతయేనమః
 3. ఓం కృష్ణాయ నమః
 4. ఓం వైకుంఠాయనమః
 5. ఓం గురుడధ్వజాయనమః
 6. ఓం పరబ్రహ్మణే నమః
 7. ఓం జగన్నాధాయ నమః
 8. ఓం వాసుదేవాయ నమః
 9. ఓం త్రివిక్రమాయ నమః
 10. ఓం దైత్యాన్తకాయ నమః
 11. ఓం మధురిపవే నమః
 12. ఓం తార్ష్యవాహాయ నమః
 13. ఓం సనాతనాయ నమః
 14. ఓం నారాయణాయ నమః
 15. ఓం పద్మనాభాయ నమః
 16. ఓం హృషీకేశాయ నమః
 17. ఓం సుధాప్రదాయ నమః
 18. ఓం మాధవాయ నమః
 19. ఓం పుండరీకాక్షాయ నమః
 20. ఓం స్థితికర్త్రే నమః
 21. ఓం పరాత్పరాయ నమః
 22. ఓం వనమాలినే నమః
 23. ఓం యజ్ఞ రూపాయ నమః
 24. ఓం చక్రపాణయే నమః
 25. ఓం గదాధరాయ నమః
 26. ఓం ఉపేంద్రాయ నమః
 27. ఓం కేశవాయ నమః
 28. ఓం హంసాయ నమః
 29. ఓం సముద్ర మదనాయ నమః
 30. ఓం హరయే నమః
 31. ఓం గోవిందాయ నమః
 32. ఓం బ్రహ్మ జనకాయ నమః
 33. ఓం కైటభాసురమర్ధనాయ నమః
 34. ఓం శ్రీధరాయ నమః
 35. ఓం కామజనకాయ నమః
 36. ఓం శేషశాయినే నమః
 37. ఓం చతుర్భుజాయ నమః
 38. ఓం పాంచజన్య ధరాయ నమః
 39. ఓం శ్రీమతే నమః
 40. ఓం శార్జపాణయే నమః
 41. ఓం జనార్దనాయ నమః
 42. ఓం పీతాంబరధరాయ నమః
 43. ఓం దేవాయ నమః
 44. ఓం జగత్కారాయ నమః
 45. ఓం సూర్య చంద్రవిలోచనాయ నమః
 46. ఓం మత్స్యరూపాయ నమః
 47. ఓం కూర్మ తనవే నమః
 48. ఓం క్రోధ రూపాయ నమః
 49. ఓం నృకేసరిణే నమః
 50. ఓం వామనాయ నమః
 51. ఓం భార్గవాయ నమః
 52. ఓం రామాయ నమః
 53. ఓం హలినే- కలికినే నమః
 54. ఓం హయవాహనాయ నమః
 55. ఓం విశ్వంభరాయ నమః
 56. ఓం శింశుమారాయ నమః
 57. ఓం శ్రీకరాయ నమః
 58. ఓం కపిలాయ నమః
 59. ఓం ధ్రువా య నమః
 60. ఓం దత్తాత్రేయాయ నమః
 61. ఓం అచ్యుతాయ నమః
 62. ఓం అనన్తాయ నమః
 63. ఓం ముకుందాయ నమః
 64. ఓం ఉదధి వాసాయ నమః
 65. ఓం శ్రీనివాసాయ నమః
 66. ఓం లక్ష్మీ ప్రియాయ నమః
 67. ఓం ప్రద్యుమ్నాయ నమః
 68. ఓం పురుషోత్తమాయ నమః
 69. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
 70. ఓం మురారాతయే నమః
 71. ఓం అధోక్షజాయ నమః
 72. ఓం ఋషభాయ నమః
 73. ఓం మోహినీరూపధరాయ నమః
 74. ఓం సంకర్షనాయ నమః
 75. ఓం పృథవే నమః
 76. ఓం క్షరాబ్దిశాయినే నమః
 77. ఓం భూతాత్మనే నమః
 78. ఓం అనిరుద్దాయ నమః
 79. ఓం భక్తవత్సలాయ నమః
 80. ఓం నారాయ నమః
 81. ఓం గజేంద్ర వరదాయ నమః
 82. ఓం త్రిధామ్నే నమః
 83. ఓం భూత భావ నాయ నమః
 84. ఓం శ్వేతద్వీపవసువాస్తవ్యాయ నమః
 85. ఓం సూర్యమండల మధ్యగాయై నమః
 86. ఓం సనకాదిమునిధ్యేయాయ నమః
 87. ఓం భగవతే నమః
 88. ఓం శంకరప్రియాయ నమః
 89. ఓం నీళాకాన్తాయ నమః
 90. ఓం ధరా కాన్తాయ నమః
 91. ఓం వేదాత్మనే నమః
 92. ఓం బాదరాయణాయ నమః
 93. ఓం భాగీరథీ నమః
 94. ఓం జన్మభూమిపాదపద్మాయ నమః
 95. ఓం సతాంప్రభవే నమః
 96. ఓం స్వభువే నమః
 97. ఓం ఘనశ్యామాయ నమః
 98. ఓం జగత్కారణాయ నమః
 99. ఓం అవ్యయాయ నమః
 100. ఓం బుద్ధావతారాయ నమః
 101. ఓం శాన్తాత్మనే నమః
 102. ఓం లీలామానుషవిగ్రహాయ నమః
 103. ఓం దామోదరాయ నమః
 104. ఓం విరాడ్రూపాయ నమః
 105. ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః
 106. ఓం ఆదిబిదేవాయ నమః
 107. ఓం దేవదేవాయ నమః
 108. ఓం ప్రహదపరిపాలకాయ నమః

ఇతి శ్రీ విష్ణు మూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!