Home » Ashtothram » Agastya Kruta Sri Surya Stotram
Agastya kruta surya stotram

Agastya Kruta Sri Surya Stotram

అగస్త్య కృత శ్రీ సూర్య స్తోత్రం (Agastya Kruta Sri Surya Stotram)

ధ్యామేత్సూర్య మనంత కోటి కిరణం తేజో మయం భాస్కరమ్ |
భక్తా నామ భయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||

ఆదిత్యం జగదీశ మచ్యుత మజం తైలోక్య చూడామణిం |
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ ||

కాలాత్మా సర్వ భూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖః |
జన్మమృత్యు జరావ్యాధి సంసార భయనాశనః ||

బ్రహ్మ స్వరూపో ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
అస్తమానే స్వయం విష్ణుస్త్రయీమూర్తిర్దవాకరః ||

ఏక చక్ర రధో యస్య దివ్యః కనక భూషితః |
సోయంభవతునః ప్రీతః పద్మమస్తో దివాకరః ||

పద్మ హస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః |
అండ యోనిర్మహాసాక్షి ఆదిత్యాయ నమో నమః ||

కమలాసన దేవేశ ఆదిత్యాయ నమోనమః |
ధర్మమూర్తిర్దయామూర్తి స్సత్త్వ మూర్తి ర్నమోనమః ||

సకలేశాయ సూర్యాయ క్షాంతీశాయ నమోనమః |
క్షయాపస్మార గుల్మాది దుర్దోషవ్యాధ నాశన ||

సర్వ జ్వర హర శ్చైవ కుక్షి రోగ నివారణ |
ఏత తోత్త్సత్రం శివ ప్రోక్తం సర్వసిద్ద కరం పరమ్ ||

సర్వ సంపత్కరం చైవ సర్వాభీష్ట ప్రదాయకం

శ్రీ సూర్యనారాయణ స్తోత్రం సంపూర్ణం!!

Gakara Ganapathy Ashtothra Shatanamavali

గకార గణపతి అష్టోత్తర శతనామావళి (Gakara Ganapathy Ashtothra Shatanamavali) ఓం గకారరూపాయ నమః ఓం గం బీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గానవందితాయ నమః ఓం గణనీయాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయనమః ఓం...

Sri Venkateswara Ashtottara Shatanamavali

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Venkateswara Ashtottara Shatanamavali) ఓం వేంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం లక్ష్మీ పతయే నమః ఓం అనామయాయ నమః ఓం అమృతాంశాయ నమః ఓం జగద్వంద్యాయ నమః ఓం గోవిందాయ నమః...

Sri Veerabrahmendra Swamy Ashtothram

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అష్టోత్తర శతనామావళి (Sri Veerabrahmendra Swamy Ashtothram) ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః ఓం వీరనారాయణాయ నమః ఓం వీరభోగవసంతావతారాయ నమః ఓం వీరాగ్రగణ్యాయ నమః ఓం వీరెంద్రాయ నమః  ఓం వీరాధివీరాయ నమః ఓం వీతరాగాయ...

Sri Nandikeshwara Ashtottara Shatanamavali

శ్రీ నందికేశ్వర అష్టోత్తర శతనామావళి (Sri Nandikeshwara Ashtottara Shatanamavali) ఓం శ్రీ నందికేశ్వరాయ నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం శివధ్యానపరాయణాయ నమః ఓం తీక్ణ్ శృంగాయ నమః ఓం వేద వేదాయ నమః ఓం విరూపయే నమః ఓం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!