శ్రీ అష్ట లక్ష్మీ అష్టోత్తర శతనామావళి (Sri Ashtalakshmi Ashtottara Shatanamavali)
- ఓం శ్రీ మాత్రే నమః
- ఓం శ్రీ మహారాజ్నై నమః
- ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః
- ఓం శ్రీ మన్నారాయణప్రీతాయై నమః
- ఓం స్నిగ్దాయై నమః
- ఓం శ్రీ మత్యై నమః
- ఓం శ్రీ పతి ప్రియాయై నమః
- ఓం క్షీరసాగర సంభూతాయై నమః
- ఓం నారాయణ హృదాలయాయై నమః
- ఓం ఐరావణాది సంపూజ్యాయై నమః
- ఓం దిగ్గజానాం సహోదర్యై నమః
- ఓం ఉచ్చైస్రవస్యహోద్భూతాయై నమః
- ఓం హస్తినాదప్రభోదిన్యై నమః
- ఓం సామ్రాజ్య దాయిన్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం గజలక్ష్మీస్వరూపిన్యై నమః
- ఓం సువర్ణాది ప్రదాత్ర్యై నమః
- ఓం సువర్ణాది స్వరూపిన్యై నమః
- ఓం ధనలక్ష్మే నమః
- ఓం మహోధరాయై నమః
- ఓం ప్రభూతైశ్వర్యదాయిన్యై నమః
- ఓం నవధాన్యస్వరూపాయై నమః
- ఓం లతాపాదపరూపిన్యై నమః
- ఓం మూలికాదిమహోరూపాయై నమః
- ఓం ధాన్యలక్ష్మీ మహాభిధాయై నమః
- ఓం పశుసంపత్స్వరూపాయై నమః
- ఓం ధనధాన్యవివర్దిన్యై నమః
- ఓం మాత్సర్య నాశిన్యై నమః
- ఓం క్రోధ భీతివినాశిన్యై నమః
- ఓం భేదబుద్ధిహరాయై నమః
- ఓం సౌమ్యాయై నమః
- ఓం వినయాదికవర్దిన్యై నమః
- ఓం వినయాదిప్రదాయై నమః
- ఓం దీరాయై నమః
- ఓం వినీతార్చాను తోషిన్యై నమః
- ఓం ధైర్యప్రదాయై నమః
- ఓం ధైర్యలక్ష్మే నమః
- ఓం ధీరత్వగుణవర్దిన్యై నమః
- ఓం పుత్రపౌత్రప్రదాయై నమః
- ఓం భ్రుత్యాదిక వివర్దిన్యై నమః
- ఓం దాంపత్యదాయిన్యై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం పతిపత్నీసుతాకృత్యై నమః
- ఓం సంతన్వత్యైకుటుంబిన్యై నమః
- ఓం బహుబాంధవ్యదాయిన్యై నమః
- ఓం సంతానలక్ష్మీరూపాయై నమః
- ఓం సర్వంసంతన్వత్యై నమః
- ఓం మనోవికాసదాత్ర్యై నమః
- ఓం బుద్దేరైకాగ్ర్యదాయిన్యై నమః
- ఓం విద్యాకౌశలసంధాత్ర్యై నమః
- ఓం నానావిజ్ఞానవర్దిన్యై నమః
- ఓం బుద్ధి శుద్ధి ప్రదాత్యై నమః
- ఓం మహాదేవ్యై నమః
- ఓం సర్వసంపూజ్య తాదాత్ర్యై నమః
- ఓం విద్యామంగళదాయిన్యై నమః
- ఓం భోగవిద్యాప్రదాత్ర్యై నమః
- ఓం యోగవిద్యా ప్రదాత్ర్యై నమః
- ఓం బహిరంతస్పమారాధ్యాయై నమః
- ఓం జ్ఞానవిద్యానుదాయిన్యై నమః
- ఓం విద్యాలక్ష్మే నమః
- ఓం విద్యాగౌరవదాయిన్యై నమః
- ఓం విద్యానామకృత్యైశుభాయై నమః
- ఓం సౌభాగ్యభాగ్యదాయై నమః
- ఓం భోగభాగ్యవిధాయిన్యై నమః
- ఓం ప్రసన్నాయై నమః
- ఓం పరమాయై నమః
- ఓం ఆరాధ్యాయై నమః
- ఓం సౌశీల్యగునవర్దిన్యై నమః
- ఓం వరసంతానప్రదాయై నమః
- ఓం పుణ్యాయై నమః
- ఓం సంతానవరదాయిన్యై నమః
- ఓం జగత్కుటుంబిన్యై నమః
- ఓం వరసౌభాగ్యదాయిన్యై నమః
- ఓం వరలక్ష్మే నమః
- ఓం ఆదిలక్ష్మే నమః
- ఓం భక్తరక్షణతత్పరాయై నమః
- ఓం సర్వశక్తిస్వరూపాయై నమః
- ఓం సర్వాసిద్ధిప్రదాయిన్యై నమః
- ఓం సర్వేశ్వర్యై నమః
- ఓం సర్వపూజ్యాయై నమః
- ఓం సర్వాలోకప్రపూజితాయై నమః
- ఓం దాక్షిణ్యపరవశాయై నమః
- ఓం లక్ష్మే నమః
- ఓం కృపాపూర్ణాయై నమః
- ఓం దయానిధయే నమః
- ఓం సర్వలోకసమార్చ్యయై నమః
- ఓం సర్వలోకేశ్వరేశ్వరీయై నమః
- ఓం సర్వోన్నత్యప్రదాయై నమః
- ఓం శ్రియే నమః
- ఓం సర్వత్ర విజయంకర్యై నమః
- ఓం సర్వ శ్రియై నమః
- ఓం విజయలక్ష్మే నమః
- ఓం సర్వలక్ష్మే నమః
- ఓం శుభావహాయై నమః
- ఓం అష్టలక్ష్మీ స్వరూపాయై నమః
- ఓం సర్వాదిక్పాలపూజితాయై నమః
- ఓం దారిద్రదుఖహంత్ర్యై నమః
- ఓం అష్టలక్ష్మీసమాహారాయై నమః
- ఓం భక్తానుగ్రహకారిన్యై నమః
- ఓం పద్మాలయాయై నమః
- ఓం పాదపద్మాయై నమః
- ఓం కరపద్మాయై నమః
- ఓం ముఖాంబుజాయై నమః
- ఓం పద్మేక్షణాయై నమః
- ఓం పద్మగంధాయై నమః
- ఓం పద్మనాభహృదీశ్వర్యే నమః
- ఓం పద్మాసనస్వజనన్యై నమః
- ఓం హృదాంబుజవికాసిన్యై నమః
ఇతి శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం సంపూర్ణం
Leave a Comment