శ్రీ ధర్మ శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Dharma Shasta Ashtottara Shatanamavali)

 1. ఓం మహాశాస్త్రే నమః
 2. ఓం మహాదేవాయ నమః
 3. ఓం మహాదేవసుతాయ నమః
 4. ఓం అవ్యాయ నమః
 5. ఓం లోకకర్త్రే నమః
 6. ఓం భూతసైనికాయ నమః
 7. ఓం మన్త్రవేదినే నమః
 8. ఓం అప్రమేయపరాక్రమాయ నమః
 9. ఓం మారుతాయ నమః
 10. ఓం జగదీశ్వరాయ నమః
 11. ఓం లోకాధ్యక్షాయ నమః
 12. ఓం సిమ్హారూఢాయ నమః
 13. ఓం గజారూఢాయ నమః
 14. ఓం హయారూఢాయ నమః
 15. ఓం లోకభర్త్రే నమః
 16. ఓం లోకహర్త్రే నమః
 17. ఓం పరాత్పరాయ నమః
 18. ఓం త్రిలోకరక్షకాయ నమః
 19. ఓం ధన్వినే నమః
 20. ఓం తపస్వినే నమః
 21. ఓం మహావేదినే నమః
 22. ఓం మహేశ్వరాయ నమః
 23. ఓం నానాశస్త్రధరాయ నమః
 24. ఓం అగ్రణ్యే నమః
 25. ఓం శ్రీమతే నమః
 26. ఓం భుజఙ్గాభరణోజ్వలాయ నమః
 27. ఓం ఇక్షుధన్వినే నమః
 28. ఓం విఘ్నేశాయ నమః
 29. ఓం వీరభద్రేశాయ నమః
 30. ఓం మహనీయాయ నమః
 31. ఓం మహాగుణాయ నమః
 32. ఓం మహాశైవాయ నమః
 33. ఓం పుష్పబాణాయ నమః
 34. ఓం మహారూపాయ నమః
 35. ఓం మహాప్రభవే నమః
 36. ఓం మాన్యాయ నమః
 37. ఓం అనర్ఘాయ నమః
 38. ఓం నానావిద్యా విశారదాయ నమః
 39. ఓం నానారూపధరాయ నమః
 40. ఓం వీరాయ నమః
 41. ఓం నానాప్రాణినివేషితాయ నమః
 42. ఓం భూతేశాయ నమః
 43. ఓం భూతిదాయ నమః
 44. ఓం భృత్యాయ నమః
 45. ఓం మహారుద్రాయ నమః
 46. ఓం వైష్ణవాయ నమః
 47. ఓం విష్ణుపూజకాయ నమః
 48. ఓం నాగకేశాయ నమః
 49. ఓం వ్యోమకేశాయ నమః
 50. ఓం సనాతనాయ నమః
 51. ఓం సగుణాయ నమః
 52. ఓం మాయాదేవీసుతాయ నమః
 53. ఓం భైరవాయ నమః
 54. ఓం షణ్ముఖప్రియాయ నమః
 55. ఓం మేరుశృఙ్గసమాసీనాయ నమః
 56. ఓం మునిసఙ్ఘనిషేవితాయ నమః
 57. ఓం దేవాయ నమః
 58. ఓం భద్రాయ నమః
 59. ఓం జగన్నాథాయ నమః
 60. ఓం గణనాథాయ నమః
 61. ఓం గణేశ్వరాయ నమః
 62. ఓం మహాయోగినే నమః
 63. ఓం మహామాయినే నమః
 64. ఓం మహాజ్ఞానినే నమః
 65. ఓం మహాస్థిరాయ నమః
 66. ఓం దేవశాస్త్రే నమః
 67. ఓం భూతశాస్త్రే నమః
 68. ఓం భీమహాసపరాక్రమాయ నమః
 69. ఓం నాగహారాయ నమః
 70. ఓం నిర్గుణాయ నమః
 71. ఓం నిత్యాయ నమః
 72. ఓం నిత్యతృప్తాయ నమః
 73. ఓం నిరాశ్రయాయ నమః
 74. ఓం లోకాశ్రయాయ నమః
 75. ఓం గణాధీశాయ నమః
 76. ఓం చతుఃషష్టికలామయాయ నమః
 77. ఓం ఋగ్యజుఃసామాథర్వాత్మనే నమః
 78. ఓం మల్లకాసురభఞ్జనాయ నమః
 79. ఓం త్రిమూర్తయే నమః
 80. ఓం దైత్యమథనాయ నమః
 81. ఓం ప్రకృతయే నమః
 82. ఓం పురుషోత్తమాయ నమః
 83. ఓం కాలజ్ఞానినే నమః
 84. ఓం మహాజ్ఞానినే నమః
 85. ఓం కామదాయ నమః
 86. ఓం పాపభఞ్జనాయ నమః
 87. ఓం పుష్కలాపూర్ణాసంయుక్తాయ నమః
 88. ఓం పరమాత్మనే నమః
 89. ఓం సతాంగతయే నమః
 90. ఓం కమలేక్షణాయ నమః
 91. ఓం కల్పవృక్షాయ నమః
 92. ఓం మహావృక్షాయ నమః
 93. ఓం విద్యావృక్షాయ నమః
 94. ఓం విభూతిదాయ నమః
 95. ఓం సంసారతాపవిచ్ఛేత్రే నమః
 96. ఓం పశులోకభయఙ్కరాయ నమః
 97. ఓం రోగహన్త్రే నమః
 98. ఓం ప్రాణదాత్రే నమః
 99. ఓం బలినే నమః
 100. ఓం భక్తానుకంపినే నమః
 101. ఓం దేవేశాయ నమః
 102. ఓం పరగర్వవిభఞ్జనాయ నమః
 103. ఓం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః
 104. ఓం నీతిమతే నమః
 105. ఓం అనన్తాదిత్యసఙ్కాశాయ నమః
 106. ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః
 107. ఓం భగవతే నమః
 108. ఓం భక్తవత్సలాయ నమః

ఇతి శ్రీ ధర్మ శాస్త అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!