శ్రీ శ్రీ శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Manasa Devi Ashtothram)
ఈ నామాలు చదివే సమయం లో మొదలు “ఓం హ్రీం శీం క్లీం ఐం”
- ఓం శ్రీ మానసా దేవ్యై నమః
- ఓం శ్రీ పరాశక్త్యై నమః
- ఓం శ్రీ మహాదేవ్యై నమః
- ఓం శ్రీ కశ్యప మానస పుత్రికాయై నమః
- ఓం శ్రీ నిరంతర ధ్యాననిష్ఠాయై నమః
- ఓం శ్రీ ఏకాగ్రచిత్తాయై నమః
- ఓం తాపస్యై నమః
- ఓం శ్రీకర్యై నమః
- ఓం శ్రీకృష్ణ ధ్యాన నిరతాయై నమః
- ఓం శ్రీ కృష్ణ సేవితాయై నమః 10
- ఓం శ్రీ త్రిలోక పూజితాయై నమః
- ఓం సర్ప మంత్రాధిష్ఠాత్ర్యై నమః
- ఓం శ్రీ సర్ప దర్ప వినాశిన్యై నమః
- ఓం శ్రీ సర్పగర్వ విమర్దిన్యై నమః
- ఓం శ్రీ సర్పదోష నివారిన్యై నమః
- ఓం శ్రీ కాలసర్పదోష నివారిన్యై నమః
- ఓం శ్రీ సర్పహత్యా దోష హరిణ్యై నమః
- ఓం శ్రీ సర్పబంధన విచ్చిన్న దోష నివారిన్యై నమః
- ఓం శ్రీ సర్ప శాప విమోచన్యై నమః
- ఓం శ్రీ వల్మీక విచ్చిన్న దోష ప్రశమన్యై నమః 20
- ఓం శ్రీ శివధ్యాన తపోనిష్ఠాయై నమః
- ఓం శ్రీ శివ భక్త పరాయణాయై నమః
- ఓం శ్రీ శివసాక్షాత్కార సంకల్పాయై నమః
- ఓం శ్రీ సిద్ధ యోగిన్యై నమః
- ఓం శ్రీ శివసాక్షాత్కార సిద్ధి దాయై నమః
- ఓం శ్రీ శివ పూజ తత్పరాయై నమః
- ఓం శ్రీ ఈశ్వర సేవితాయై నమః
- ఓం శ్రీ శంకరారాధ్య దేవ్యై నమః
- ఓం శ్రీ జరత్కారు ప్రియాయై నమః
- ఓం శ్రీ జరత్కారు పత్న్యై నమః 30
- ఓం శ్రీ జరత్కారు వామాంక నిలయాయై నమః
- ఓం శ్రీ జగధీశ్వర్యై నమః
- ఓం శ్రీ ఆస్తీక మాతాయై నమః
- ఓం శ్రీ తక్షక ఇంద్రా రాధ్యా దేవ్యై నమః
- ఓం శ్రీ జనమేజయ సర్ప యాగ విధ్వంసిన్యై నమః
- ఓం శ్రీ తక్షక ఇంద్ర ప్రాణ రక్షిణ్యై నమః
- ఓం శ్రీ దేవేంద్రాది సేవితాయై నమః
- ఓం శ్రీ నాగలోక ప్రవేసిన్యై నమః
- ఓం శ్రీ నాగలోక రక్షిణ్యై నమః
- ఓం శ్రీ నాగస్వర ప్రియాయై నమః 40
- ఓం శ్రీ నాగేశ్వర్యై నమః
- ఓం శ్రీ నవనాగ సేవితాయై నమః
- ఓం శ్రీ నవనాగ ధారిణ్యై నమః
- ఓం శ్రీ సర్పకిరీట శోభితాయై నమః
- ఓం శ్రీ నాగయజ్ఞోపవీతిన్యై నమః
- ఓం శ్రీ నాగాభరణ దారిన్యై నమః
- ఓం శ్రీ విశ్వమాతాయై నమః
- ఓం శ్రీ ద్వాదశ విధ కాలసర్ప దోష నివారిణ్యై నమః
- ఓం శ్రీ నాగమల్లి పుష్పా రాధ్యాయైనమః
- ఓం శ్రీ పరిమళ పుష్ప మాలికా దారిన్యై నమః 50
- ఓం శ్రీ జాజి చంపక మల్లికా కుసుమ ప్రియాయై నమః
- ఓం శ్రీ క్షీరాభిషేక ప్రియాయై నమః
- ఓం శ్రీ క్షీరప్రియాయై నమః
- ఓం శ్రీ క్షీరాన్న ప్రీత మానసాయై నమః
- ఓం శ్రీ పరమపావన్యై నమః
- ఓం శ్రీ పంచమ్యై నమః
- ఓం శ్రీ పంచ భూతేశ్యై నమః
- ఓం శ్రీ పంచోపచార పూజా ప్రియాయై నమః
- ఓం శ్రీ నాగ పంచమీ పూజా ఫల ప్రదాయిన్యై నమః
- ఓం శ్రీ పంచమీ తిధి పూజా ప్రియాయై నమః 60
- ఓం శ్రీ హంసవాహిన్యై నమః
- ఓం శ్రీ అభయప్రదాయిన్యై నమః
- ఓం శ్రీ కమలహస్తాయై నమః
- ఓం శ్రీ పద్మపీట వాసిన్యై నమః
- ఓం శ్రీ పద్మమాలా ధరాయై నమః
- ఓం శ్రీ పద్మిన్యై నమః
- ఓం శ్రీ పద్మనేత్రాయై నమః
- ఓం శ్రీ మీనాక్ష్యై నమః
- ఓం శ్రీ కామాక్ష్యై నమః
- ఓం శ్రీ విశాలాక్ష్యై నమః 70
- ఓం శ్రీ త్రినేత్రాయై నమః
- ఓం శ్రీ బ్రహ్మకుండ క్షేత్ర నివాసిన్యై నమః
- ఓం శ్రీ బ్రహ్మకుండ క్షేత్ర పాలిన్యై నమః
- ఓం శ్రీ బ్రహ్మకుండ గోదావరి స్నాన సంతుస్టా యై నమః
- ఓం శ్రీ వల్మీక పూజా సంతుస్టా యై నమః
- ఓం శ్రీ వల్మీక దేవాలయ నివాసిన్యై నమః
- ఓం శ్రీ భక్తాబీష్ట ప్రదాయిన్యై నమః
- ఓం శ్రీ భవబంధ విమోచన్యై నమః
- ఓం శ్రీ కుటుంబ కలహ నివారిన్యై నమః
- ఓం శ్రీ కుటుంబ సౌఖ్య ప్రదాయిన్యై నమః 80
- ఓం శ్రీ సంపూర్ణ ఆరోగ్య ఆయ్యుషు ప్రదాయిన్యై నమః
- ఓం శ్రీ బాలారిష్ట దోష నివారిన్యై నమః
- ఓం శ్రీ సత్సంతాన ప్రదాయిన్యై నమః
- ఓం శ్రీ సమస్త దుఖ దారిద్య కష్ట నష్ట ప్రసమన్యై నమః
- ఓం శ్రీ శాంతి హోమ ప్రియాయై నమః
- ఓం శ్రీ యజ్ఞ ప్రియాయై నమః
- ఓం శ్రీ నవగ్రహదోష ప్రశమన్యై నమః
- ఓం శ్రీ శాంత్యై నమః
- ఓం శ్రీ సర్వమంగళాయై నమః
- ఓం శ్రీ శత్రు సంహారిన్యై నమః 90
- ఓం శ్రీ హరిద్రాకుంకుమార్చన ప్రియాయై నమః
- ఓం శ్రీ అపమృత్యు నివారిన్యై నమః
- ఓం శ్రీ మంత్ర యంత్ర తంత్రారాధ్యా యై నమః
- ఓం శ్రీ సుందరాంగ్యే నమః
- ఓం శ్రీ హ్రీంకారిన్యై నమః
- ఓం శ్రీ శ్రీం భీజ నిలయాయై నమః
- క్లీం కార బీజ సర్వస్వాయై నమః
- ఓం శ్రీ ఏం బీజ శక్త్యై నమః
- ఓం శ్రీ యోగమాయాయై నమః
- ఓం శ్రీ కుండలిన్యై నమః 100
- ఓం శ్రీ షట్ చక్ర బెదిన్యై నమః
- ఓం శ్రీ మోక్షప్రదాయిన్యై నమః
- ఓం శ్రీ శ్రీధర గురు నిలయవాసిన్యై నమః
- ఓం శ్రీ శ్రీధర హృద యాంతరంగిన్యై నమః
- ఓం శ్రీ శ్రీధర సంరక్షిన్యై నమః
- ఓం శ్రీ శ్రీధరా రాధ్యా యై నమః
- ఓం శ్రీ శ్రీధర వైభవ కారిన్యై నమః
- ఓం శ్రీ సర్వశుభంకరిన్యై నమః 108
ఇతి శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం ( శ్రీ మానసా దేవీ 108 నామాలు)
Excellent
sir plz send manasadevi ashtothra shatanamavali
ధన్యవాదాలు కుమారి గారు, మీ ఈమెయిల్ చెక్ చేస్కొండి
[…] Manasa Devi Ashtothara Shatanamavali […]
Plz make it available in English or Sanskrit
[…] Daily do pooja with with this manasa devi dwadasanama stotram, Japam and manasa devi ashtottaram. […]
manasa astothara shatanavali bagundi …alage shodasa upachara pooja vidanam tho naku mail cheyndi